సి.ఎం. పూనాచా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
చెప్పుదిర ముతన పూనాచా (సి.ఎం. పూనాచా) ఒక స్వాతంత్య్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు. ఇతను కూర్గ్ ముఖ్యమంత్రిగా, మైసూర్ రాష్ట్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యుడుగా (రాజ్యసభ, లోక్ సభ) భారత కేంద్ర రైల్వే మంత్రిగా, మధ్యప్రదేశ్ గవర్నర్ గా, ఒరిస్సా గవర్నర్ గా పదవీ బాధ్యతలు నిర్వహించాడు.<ref>{{cite book|url=https://books.google.com/books?id=N1ZEqWRk7HsC&q=hindu+c+m+poonacha&pg=PA15 |title=Dr. Rajendra Prasad, Correspondence and Select Documents: Volume Seventeen ... - Google Books |isbn=9788170230021 |access-date=2016-08-01|last1=Prasad |first1=Rajendra |year=1984 }}</ref><ref>[https://www.hindu.com/2008/04/29/stories/2008042958480300.htm ] {{webarchive |url=https://web.archive.org/web/20100922090129/https://www.hindu.com/2008/04/29/stories/2008042958480300.htm |date=22 September 2010 }}</ref><ref>{{cite web|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/kodagu-fighting-to-maintain-its-existence/article5930024.ece |title=Kodagu fighting to maintain its existence - ANDHRA PRADESH |publisher=The Hindu |date=2014-04-20 |access-date=2016-08-01}}</ref>
==స్వాతంత్య్రోద్యమం==
సి.ఎం. పూనాచా, కూర్గ్ స్వాతంత్య్రోద్యమ సమయంలో 1932, 1933 లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం కాలంలో రెండుసార్లు జైలు పాలయ్యాడు. అతను 1938 లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడయ్యాడు. అలాగే, 1938 లో కూర్గ్ జిల్లా బోర్డుకు ఎన్నికయి, 1941 లో అధ్యక్షుడయ్యాడు. 1945 లో అతను కూర్గ్ శాసన మండలికి ఎన్నికయ్యాడు. 1945 నుండి 1951 వరకు కౌన్సిల్‌లో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీకి నాయకుడుగా వ్యవహరించాడు. అందువల్ల అతను కూర్గ్‌లోని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ సభ్యుడయ్యాడు.<ref>{{cite web|url=http://www.irfca.org/docs/railway-ministers.html |title=[IRFCA&#93; Railway Ministers |publisher=Irfca.org |access-date=2016-08-01}}</ref><ref>http://www.indianrailways.gov.in/railwayboard/uploads/directorate/finance_budget/Previous%20Budget%20Speeches/1967-68_interim.pdf</ref><ref>http://www.indianrailways.gov.in/railwayboard/uploads/directorate/finance_budget/Previous%20Budget%20Speeches/1968-69.pdf</ref><ref>http://www.irfca.org/docs/railway-ministers.html</ref>
==రాజకీయాలు==
1947 నుండి 1956 వరకు కూర్గ్ దక్షిణ భారతదేశంలోని ప్రత్యేక రాష్ట్రం. ఆ సమయంలో దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు బొంబాయి ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ, మైసూర్ రాజ్యం, ట్రావెన్‌కోర్ రాజ్యం, కొచ్చిన్ రాజ్యం, హైదరాబాద్ రాజ్యం ప్రత్యేక రాష్ట్రాలుగా ఉన్నాయి. కూర్గ్ రాష్ట్ర అసెంబ్లీలో 24 మంది సభ్యులు ఉన్నారు.
"https://te.wikipedia.org/wiki/సి.ఎం._పూనాచా" నుండి వెలికితీశారు