సి.ఎం. పూనాచా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| children = సిపి బెల్లియప్ప, కావేరి నంబీసన్, ఇద్దరు కుమార్తెలు
}}
'''చెప్పుదిర ముతన పూనాచా (సి.ఎం. పూనాచా)''' ఒక స్వాతంత్య్ర సమరయోధుడు, [[రాజకీయ నాయకుడు]]. ఇతను [[కూర్గ్‌|కూర్గ్]] ముఖ్యమంత్రిగా[[ముఖ్యమంత్రి]]<nowiki/>గా, [[మైసూరు|మైసూర్]] [[మంత్రి (ప్రభుత్వం)|రాష్ట్ర మంత్రిగామంత్రి]]<nowiki/>గా, [[పార్లమెంటు సభ్యుడుగాసభ్యుడు]]<nowiki/>గా ([[రాజ్యసభ]], [[లోక్‌సభ|లోక్ సభ]]) [[భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ|భారత కేంద్ర రైల్వే]] మంత్రిగా, [[మధ్య ప్రదేశ్|మధ్యప్రదేశ్]] [[గవర్నరు|గవర్నర్]] గా, [[ఒడిషా|ఒరిస్సా]] [[గవర్నరు|గవర్నర్]] గా పదవీ బాధ్యతలు నిర్వహించాడు.<ref>{{cite book|url=https://books.google.com/books?id=N1ZEqWRk7HsC&q=hindu+c+m+poonacha&pg=PA15 |title=Dr. Rajendra Prasad, Correspondence and Select Documents: Volume Seventeen ... - Google Books |isbn=9788170230021 |access-date=2016-08-01|last1=Prasad |first1=Rajendra |year=1984 }}</ref><ref>[https://www.hindu.com/2008/04/29/stories/2008042958480300.htm ] {{webarchive |url=https://web.archive.org/web/20100922090129/https://www.hindu.com/2008/04/29/stories/2008042958480300.htm |date=22 September 2010 }}</ref><ref>{{cite web|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/kodagu-fighting-to-maintain-its-existence/article5930024.ece |title=Kodagu fighting to maintain its existence - ANDHRA PRADESH |publisher=The Hindu |date=2014-04-20 |access-date=2016-08-01}}</ref>
==స్వాతంత్య్రోద్యమం==
సి.ఎం. పూనాచా, కూర్గ్ స్వాతంత్య్రోద్యమ సమయంలో 1932, 1933 లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం కాలంలో రెండుసార్లు జైలు పాలయ్యాడు. అతను 1938 లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడయ్యాడు. అలాగే, 1938 లో కూర్గ్ జిల్లా బోర్డుకు ఎన్నికయి, 1941 లో అధ్యక్షుడయ్యాడు. 1945 లో అతను కూర్గ్ శాసన మండలికి ఎన్నికయ్యాడు. 1945 నుండి 1951 వరకు కౌన్సిల్‌లో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీకి నాయకుడుగా వ్యవహరించాడు. అందువల్ల అతను కూర్గ్‌లోని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ సభ్యుడయ్యాడు.<ref>{{cite web|url=http://www.irfca.org/docs/railway-ministers.html |title=[IRFCA&#93; Railway Ministers |publisher=Irfca.org |access-date=2016-08-01}}</ref><ref>http://www.indianrailways.gov.in/railwayboard/uploads/directorate/finance_budget/Previous%20Budget%20Speeches/1967-68_interim.pdf</ref><ref>http://www.indianrailways.gov.in/railwayboard/uploads/directorate/finance_budget/Previous%20Budget%20Speeches/1968-69.pdf</ref><ref>http://www.irfca.org/docs/railway-ministers.html</ref>
"https://te.wikipedia.org/wiki/సి.ఎం._పూనాచా" నుండి వెలికితీశారు