మాడర్న్ ఆర్ట్: కూర్పుల మధ్య తేడాలు

పరిచయం లో బొమ్మ చేర్చాను
→‎చరిత్ర: మార్సెల్ డుషాంప్ ఫౌంటెయిన్
పంక్తి 4:
== చరిత్ర ==
{{ప్రధాన వ్యాసం|చిత్రలేఖన చరిత్ర}}
[[దస్త్రం:Duchamp Fountaine.jpg|thumb|మూత్ర విసర్జన కు వినియోగించే ఒక మరుగు దొడ్డిని అడ్డంగా పెట్టి దానికి ఫౌంటెయిన్ అనే నామకరణం చేసి మార్సెల్ డుషాంప్ అనే కళాకారుడు దీనిని రెడీమేడ్ ఆర్ట్ గా అభివర్ణించాడు!]]
మాడర్న్ ఆర్ట్ ఎప్పుడు ఉద్భవించింది అనే ప్రశ్నకు నిక్కచ్చి అయిన సమాధానం లేకపోయిననూ, 19వ శతాబ్దం లో [[ఫ్రాన్సు]] లో దీనికి బీజాలు పడ్డాయి అనే వాదన మాత్రం ఆమోదయోగ్యం గా పరిగణించబడింది. ఇంప్రెషనిస్టు చిత్రకారులు అయిన గుస్తావే కోర్బెట్, ఎడ్వార్డ్ మానెట్ వంటి వారి కళాఖండాలలో అప్పటి బోధనాంశ సాంప్రదాయాల పై వ్యతిరేకత పెరుగుతూ కనబడటం, దృశ్య ప్రపంచం యొక్క ప్రతిబింబాలను వాస్తవానికి చేరువగా తీసుకురావటం వంటి శైలులు అగుపించాయి. ఇంప్రెషనిస్టు చిత్రకారులకు వారసులుగా కొనియాడబడే పోస్టు ఇంప్రెషనిస్టు చిత్రకారులు చిత్రీకరించబడే అంశాల యొక్క సాంప్రదాయ పద్ధతులను తిరస్కరించటం, ఈ అంశాలను గమనించటం లో వారి వ్యక్తిగత కళాత్మక దృష్టి ని కళాఖండాలలో వ్యక్తపరచటం వంటి వాటి తో మాడర్నిజం కు మరింత స్పష్టత వచ్చింది.<ref name=":0" />
 
"https://te.wikipedia.org/wiki/మాడర్న్_ఆర్ట్" నుండి వెలికితీశారు