చక్రధర్ బెహరా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
| predecessor2 = పదవి ప్రారంభం
| successor2 = నంద కిషోర్ జేనా
| constituency2 = చందాబలి<ref>{{Cite web|url=http://odishahelpline.com/Profile-of-Chakradhar-Behera-of-CHANDABALI-constituency-1057.html|title=MLA Chakradhar Behera Profile {{!}} CHANDABALI Constituency|website=odishahelpline.com|access-date=20192021-0409-1729}}</ref>
| birth_date = {{Birth date|df=yes|1894|07|16}}
| birth_place = అంకపాడు గ్రామం, [[భద్రక్|భద్రక్ జిల్లా]], [[ఒడిశా]]
పంక్తి 30:
}}
 
'''చక్రధర్ బెహరా''' (1894-1973), [[ఒడిశా]] రాష్ట్రానికి చెందిన [[భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా|స్వాతంత్ర్య సమరయోధుడు]], [[రాజకీయ నాయకుడు]]. ''బిప్లాబీ'' (తిరుగుబాటుదారుడు) గా ప్రసిద్ధి చెందాడు. కనికా ఎస్టేట్ రాజుకు వ్యతిరేకంగా రైతుల తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు.<ref name="India News Diary">{{Cite web|url=http://indianewsdiary.com/kanika-peasants-movement-leader-chakradhar-behera-remembered-on-his-126th-birth-anniversary/|title=Kanika Peasants Movement leader Chakradhar Behera remembered on his 126th Birth Anniversary|website=India News Diary|access-date=20202021-0809-0129}}</ref> [[ఒడిషా]] రాష్ట్రం నుండి [[భారత జాతీయ కాంగ్రెస్]] రాజకీయ నాయకుడుగా రాజకీయాలలో కీలకపాత్ర పోషించాడు.<ref name="Nanda2008">{{Cite book|url=https://books.google.com/books?id=5IWHAwAAQBAJ&pg=PA341&lpg=PA341&dq=chakradhar+behera+chandabali#v=onepage&q=chakradhar%20behera%20MLA&f=false|title=Vocalizing Silence: Political Protests in Orissa, 1930-42|last=Chandi Prasad Nanda|date=1 October 2008|publisher=SAGE Publications|isbn=978-81-321-0006-5|pages=73–}}</ref><ref name="Odisha Legislative Assembly">{{Cite web|url=https://odishaassembly.nic.in/memberprofile.aspx?img=1057|title=Chakradhar Behera|website=Odisha Legislative Assembly|language=de|access-date=20202021-0809-0129}}</ref>
 
== తొలి జీవితం ==
చక్రధర్ బెహరా 1894, జూలై 16న [[ఒడిశా]] రాష్ట్రం, [[భద్రక్|భద్రక్ జిల్లా]]<nowiki/>లోని అంకపాడు గ్రామంలో ఒడియా హిందూ గోపాల్ ([[యాదవ|యాదవ్]]) కుటుంబంలో జన్మించాడు. 1918లో భద్రక్ హైస్కూల్ నుండి మెట్రిక్యులేషన్ పూర్తిచేసి, తరువాత కనికా ఎస్టేట్ రాజు దగ్గర అకౌంటెంట్‌గా నియమించబడ్డాడు.<ref>{{Cite web|url=http://www.onlinejournal.in/IJIRV3I3/063.pdf|title=www.onlinejournal.in|format=|access-date=2021-09-29}}</ref>
 
== కనికా ఉద్యమ నాయకత్వం ==
1921, డిసెంబరు నాటికి కనికా రాజా రెవెన్యూ కలెక్షన్ల కొత్త అక్రమ సెటిల్మెంట్ చేపట్టాలని నిర్ణయించుకోవడంతో రాజకు, అద్దెదారుల మధ్య నిరంతరం గొడవలు జరుగుతుండేవి. చక్రధర్ రాజుకు అకౌంటెంట్‌గా పనిచేసిన సమయంలో, తన పదవికి రాజీనామా చేసి, అద్దెదారుల హక్కులను కాపాడటానికి రాజాకు వ్యతిరేకంగా ఆందోళనను నిర్వహించాడు. 1922లో చక్రధర్ నాయకత్వంలో ఒక సమావేశం నిర్వహించబడింది. అద్దెదారులను అణచివేయడంలో కనికా రాజా, [[భారతదేశంలో బ్రిటిషు పాలన|బ్రిటిష్]] అధికారులు ఒకరికొకరు సహకరించుకున్నారు. 1930, జూన్ 29న నో టాక్స్ ప్రచారంలో నాయకత్వం వహించినందుకు చక్రధర్ ను హైకోర్టు అరెస్టు చేసింది.
 
1922 నుండి [[భారత విభజన|స్వాతంత్ర్యం]] వరకు చక్రధర్ నాయకత్వంలో ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా ఈ ఉద్యమం కొనసాగింది. [[సహాయ నిరాకరణోద్యమం|సహాయ నిరాకరణ ఉద్యమంలో]] భాగంగా, భూస్వామ్య వ్యతిరేకత, సామ్రాజ్యవాద వ్యతిరేకత రెండూ ఉన్నాయి.<ref>{{Cite web|url=http://magazines.odisha.gov.in/Orissareview/2012/August/engpdf/61-64.pdf|title=magazines.odisha.gov.in|format=|access-date=2021-09-29}}</ref><ref>{{Cite web|url=http://shodhganga.inflibnet.ac.in/jspui/bitstream/10603/118312/13/13_conclusion.pdf|title=shodhganga.inflibnet.ac.in|format=|access-date=2021-09-29}}</ref>
 
== మరణం ==
పంక్తి 44:
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:1973 మరణాలు]]
[[వర్గం:1894 జననాలు]]
[[వర్గం:1973 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/చక్రధర్_బెహరా" నుండి వెలికితీశారు