పాపం పసివాడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
 
=== తారాగణం ఎంపిక ===
చుక్కల వీరవెంకటరాంబాబు అలియాస్ రాము ఈ చిత్రానికి నటీనటుల ఎంపికలో పాల్గొన్న మొదట్లో ఈ చిత్ర బృందం అతను వయసులో చాలా చిన్నవాడని అతన్ని ఎంపిక చేయలేదు. కానీ కొన్ని చర్చల అనంతరం తిరిగి అతన్నే ఎంపిక చేశారు.<ref name="telanganatoday" /> ఎస్. వి. రంగారావు గోపి తండ్రి వేణుగోపాల్వేణుగోపాలరావు పాత్రలో, గోపి మామ పతి పాత్రలో నగేష్, గోపి తల్లిగా దేవిక, ఎయిర్ పోర్టు అధికారిగా ఎం. ప్రభాకర్ రెడ్డి, వేణుగోపాల్ తమ్ముడిగా కైకాల సత్యనారాయణ, డాక్టరుగా చిత్తూరు నాగయ్య, వేణుగోపాలవేణుగోపాలరావు ఆస్తి కోసం వెంపర్లాడే బంధువులు దుర్గమ్మ, సుబ్బమ్మలుగా సూర్యకాంతం, ఛాయాదేవి ఎంపికయ్యారు. టామీ అనే పొమేరియన్ కుక్క, గోపీకి తోడుగా కనిపిస్తుంది.<ref name="thehindu" />
 
=== చిత్రీకరణ ===
"https://te.wikipedia.org/wiki/పాపం_పసివాడు" నుండి వెలికితీశారు