హలో బ్రదర్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:శివాజీ రాజా నటించిన చిత్రాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
|image=Hello Brother poster.jpg}}
 
'''హలో బ్రదర్''' 1994 లో1994లో [[ఇ. వి. వి. సత్యనారాయణ]] దర్శకత్వంలో [[అక్కినేని నాగార్జున|నాగార్జున]] ద్విపాత్రాభినయం చేయగా [[రమ్యకృష్ణ]], [[సౌందర్య]] జంటగా నటించి మంచి ప్రజాదరణ పొందిన సినిమా ఇది.<ref name=iqlikmovies.com>{{cite web|title=హలో బ్రదర్ సినిమా|url=http://www.iqlikmovies.com/movies/legendmovie/2014/04/09/Hello-Brother/774|website=iqlikmovies.com|accessdate=27 February 2018}}</ref>
 
==కథ==
ఎస్. పి. చక్రవర్తి మిశ్రో అనే బందిపోటు దొంగను నిర్భందిస్తాడు. తప్పించుకోవడం కోసం మిశ్రో తనను తానే కాల్చుకోవడంతో పోలీసులు అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకుని వస్తారు. అదే సమయానికి చక్రవర్తి భార్య ఇద్దరు కవల పిల్లలకు జన్మనిస్తుంది. ఆ పిల్లలిద్దరూ దగ్గర్లో ఉంటే అసంకల్పితంగా ఒకరినొకరు అనుకరిస్తారని వైద్యులు చెబుతారు. మిశ్రో చక్రవర్తి భార్త గీతను గాయపరిచి వారిలో ఒక పిల్లాడిని తీసుకుని పారిపోతాడు. చక్రవర్తి అతణ్ణి వెంబడిస్తుంటే మిశ్రో ఆ పిల్లాడిని రైలు పట్టాలపై పడుకోబెట్టేస్తాడు. చక్రవర్తి అతన్ని కాల్చి చంపుతాడు. రైలు పట్టాలపై ఉన్న బిడ్డను వేరే దంపతులు చేరదీస్తారు.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/హలో_బ్రదర్" నుండి వెలికితీశారు