ప్రేమ ఖైదీ: కూర్పుల మధ్య తేడాలు

1,214 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:జయప్రకాశ్ రెడ్డి నటించిన చిత్రాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
దిద్దుబాటు సారాంశం లేదు
studio = [[సురేష్ ప్రొడక్షన్స్]]|
starring = [[హరీష్]],<br>[[మాలాశ్రీ]]|
music = [[రాజన్ - నాగేంద్ర]]<ref name="cineradham">{{cite web|title=Prema Khaidi|url=http://www.cineradham.com/telugu-audio/movie/2093/Prema%20Khaidi(1991)/|website=cineradham.com|accessdate=19 August 2016}}</ref>
|image=Prema Khaidi.jpg}}
 
'''ప్రేమ ఖైదీ''' 1991 లో [[ఇ.వి.వి.సత్యనారాయణ|ఇ. వి. వి. సత్యనారాయణ]] దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా.<ref>{{Cite web|url=https://www.youtube.com/watch?v=Tb64Kx3FbKo|title=యూట్యూబులో ప్రేమ ఖైదీ సినిమా|date=8 August 2013|accessdate=19 April 2018|website=YouTube|publisher=Suresh Productions}}</ref> ఇందులో [[హరీష్]], [[మాలాశ్రీ]] ముఖ్యపాత్రల్లో నటించారు. ఇదే సినిమాను నిర్మాత డి. రామానాయుడు ''ప్రేమ్ ఖైదీ'' పేరుతో హిందీలో పునర్నిర్మాణం చేశాడు. తెలుగులో కథానాయకుడిగా నటించిన హరీశ్ నే హిందీ సినిమాకు కూడా పరిచయం చేశాడు. కరిష్మా కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటించింది.<ref name="spicyonion">{{cite web|title=Prema Khaidi (1990) Telugu film|url=http://spicyonion.com/title/prema-khaidi-telugu-movie/|website=spicyonion.com|accessdate=19 August 2016}}</ref><ref name="telugumoviedatabase">{{cite book|last1=Venkata Satyanarayana|first1=Vutukuri|title=Telugu Movie Database (1935-1990)|date=10 February 2012|publisher=Self|page=1229|edition=2|url=https://www.scribd.com/doc/92357525/1938-1990-Telugu-Movies-Database-1200-Movies|accessdate=19 August 2016}}</ref> హిందీలో కూడా ఈ చిత్రం విజయం సాధించింది.<ref>{{Cite book|title=మూవీమొఘల్|last=వినాయకరావు|first=యు.|publisher=|year=|isbn=|location=హైదరాబాదు|pages=311|url=http://www.sathyakam.com/pdfImageBook.php?bId=8196#page/311}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ఈ సినిమాలో నటనకు మాలశ్రీకి 1990లో ఉత్తమ నటిగా నంది అవార్డు వచ్చింది.<ref>{{Cite web |url=http://ipr.ap.nic.in/New_Links/Film.pdf|title=నంది అవార్డు విజేతల పరంపర (1964–2008)|trans-title=A series of Nandi Award Winners (1964–2008)|publisher=[[Andhra Pradesh (magazine)|Information & Public Relations of Andhra Pradesh]]|access-date=21 August 2020}}(in [[Telugu language|Telugu]])</ref>
 
==కథ==
చంద్రం అనే 21 ఏళ్ళ యువకుణ్ణి తండ్రిని హత్య చేసిన నేరం కింద జైలుకి తీసుకురావడంతో కథ ప్రారంభమవుతుంది. వచ్చీ రాగానే తోటి ఖైదీలు అతనితో గొడవ పెట్టుకుంటారు. జైలు గోడమీద చంద్రం ఓ అమ్మాయి బొమ్మ వేస్తాడు. దాన్ని గురించి జైలరు నీచంగా మాట్లాడితే అతన్ని కూడా కొడతాడు. జైలరు జైలులో ఉన్న ఖైదీలను అక్రమంగా బయటకు పంపించి దారి దోపిడీలు చేయిస్తుంటాడు. ప్రభావతి అనే లేడీ ఆఫీసరు బోస్టన్ స్కూలుకి సూపరింటెండెంటు గా వస్తుంది. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న చంద్రాన్ని ఆసుపత్రికి తరలించమంటుంది. ఈ లోపున నీలిమ అనే అమ్మాయి చంద్రాన్ని చూడటానికి జైలుకి వస్తుంది కానీ పోలీసులు అనుమతించరు. ఈ లోపున ఆమె తండ్రి పంపించిన మనుషులు ఆమెను బలవంతంగా తీసుకెళ్ళబోతే చంద్రం వారి వెంట పడతాడు కానీ మళ్ళీ పోలీసులకు చిక్కి ఆసుపత్రిలో చేరతాడు. కానీ కొంతమంది గూండాలు వచ్చి అతన్ని చంపబోతే ప్రభావతి వచ్చి వారిని అడ్డుకుంటుంది. ప్రభావతి చంద్రం గురించి ఆరా తీయగా తన కథ గురించి చెబుతాడు.
8,419

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3369500" నుండి వెలికితీశారు