అబ్బాయిగారు: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్చాను #WPWP, #WPWPTE
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
runtime = 154 ని|
|image=Abbaigaru (1993 film).jpg}}
'''అబ్బాయిగారు''' [[ఇ.వి.వి.సత్యనారాయణ|ఇ. వి. వి. సత్యనారాయణ]] దర్శకత్వంలో 1993 లో విడుదలైన చిత్రం. ఇందులో [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]], [[మీనా]], [[జయచిత్ర]] ముఖ్య పాత్రలు పోషించారు.<ref>{{cite web|url=http://www.filmlinks4u.net/2010/06/abbaigaru-1993-telugu-movie-watch-onlin.html |title=Abbaigaru (1993) – Telugu Movie Watch Onlin &#124; Watch Latest Movies Online Free |publisher=Filmlinks4u.net |date= |accessdate= 17 January 2012}}</ref><ref>{{cite web|url=http://www.jointscene.com/movies/Abbai_Garu/437 |title=Archived copy |accessdate=2012-01-26 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20110423222009/http://www.jointscene.com/movies/Abbai_Garu/437 |archivedate=23 April 2011 |df=dmy }}</ref> T ఈ చిత్రాన్ని రాశి మూవీ క్రియేషన్స్ పతాకం పై ఎం. నరసింహారావు నిర్మించాడు. ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించగా వేటూరి సుందర్రామ్మూర్తి, భువనచంద్ర, వెన్నెలకంటి పాటలు రాశారు. వి. శ్రీనివాస రెడ్డి కెమెరా బాధ్యతలు నిర్వహించగా కె. రవీంద్రబాబు కూర్పుగా వ్యవహరించాడు. ఈ సినిమా విజయం సాధించింది.<ref>{{cite web|url= http://www.idlebrain.com/news/2000march20/venkatesh-centers.html|title= Success and centers list - Venkatesh|publisher= idlebrain.com |accessdate= 30 October 2014}}</ref>
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/అబ్బాయిగారు" నుండి వెలికితీశారు