గఢ్వా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో మూస మార్పు
పంక్తి 2:
|Name = Garhwa
|Local = गढवा जिला
|State = Jharkhandజార్ఖండ్
|Division = [[Palamu division]]
|HQ = Garhwa
పంక్తి 12:
|Year = 2011
|Density = 327
|Literacy = 62.18 per cent%
|SexRatio = 933
|Tehsils =
పంక్తి 23:
 
==చారిత్రికము==
1991 ఏప్రిల్ 1 న ఈ జిల్లా ఆ నాటి పాలము జిల్లాలో నుండి గర్హ్వ డివిజన్ ను విడదీసి కొత్త జిల్లాగా ఏర్పాటు చేయడమైనది. ప్రస్తుతం ఈ జిల్లా రెడ్ కార్పెట్‌లో భాగంగా ఉందిభాగం.
<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>
 
==బౌగోళికము==
ఈ జిల్లా భౌగోళికముగా 23 - 60 డిగ్రీలు, 24 - 39 డిగ్రీలు ఉత్తరం [[అక్షాంశం]], 83 - 00 తూర్పు [[రేఖాంశం]], [[సోణే నది]]కి ఉత్తర భాగాన, జార్ఖండ్ లోని పాలమౌ జిల్లాకు తూర్పు వైపున [[సుర్గుజా]] ([[చత్తీస్‌గఢ్ఛత్తీస్‌గఢ్]] రాష్ట్రం ) దక్షిణాన, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం జిల్లా అయిన సొనెభాద్రకు పడమర వైపున వున్నది
 
==ఆర్ధికం==
2011 గణాంకాలనుగణాంకాల అనుసరించిప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో గర్వా జిల్లా ఒకటి అని గుర్తించింది.<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[జార్ఖండ్]] రాష్ట్ర 21 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి...<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011|website=|archive-url=https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|archive-date=2012-04-05|url-status=dead}}</ref>
 
==ఉపవిభాగాలు==
పంక్తి 42:
 
==పర్యాటకం==
గర్హ్వ - రైలు, రోడ్డు మార్గాలతో ఇతర ప్రదేశాలతో కలపబడి యున్నది. ఈ పట్టటణం నుండి ప్రతి రోజు ఇతర జిల్లాలైన జార్ఖండ్, బీహార్, చత్తీస్ ఘర్ కు బస్సులు ప్రయాణిస్తుంటాయి. గర్హ్వ జిల్లాతో మధ్యప్రదేశ్ లోని రేవారీవా జార్ఖండ్ లోని రాంచి జాతీయ రహదారి సంఖ్య 75 తో కలపబడి యున్నది. ఇందులో 210 కిలో మీటర్లు రాష్ట్ర రహదారి, 55 కిలో మీటర్లు (నె. 55) జాతీయ రహ దారి, 96.95 కిలోమీటర్ల దూర జిల్లా రహదారులున్నాయి. ఇతర రోడ్లు 190 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. బీహారుతో పోల్చి చూస్తే జార్ఖండ్ రోడ్డు రవాణా వ్వస్థ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాల అభివృద్ధి చెందింది. గర్హ్వ - నగర్ - ఉతారి రహదారి చాల బాగా అభివృద్ధి చెందింది. కాని నగర్ - ఉతారి, భావంత్ పూర్ రోడ్డు అంత బాగా లేదు. ఈ రహదారి గనుల మద్యగా వున్న 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి గంటల సమయం పడుతుంది.
 
దీనికి సమీప విమానాశ్త్రయం [[వారణాసి]] (140 కి.మీ.)గర్హ్వ రైల్వే స్టేషను తూర్పు రైల్వే విభాగంలో ప్రధానమైనది.
పంక్తి 98:
{{Geographic location
|Centre = గర్వా జిల్లా
|North = [[రోహ్తాస్]]రోహ్‌తాస్ జిల్లా]], [[బీహార్]]
|Northeast =
|East = [[పాలము]] జిల్లా]]
|Southeast = [[లతెహర్ జిల్లా]]
|South =
|Southwest = [[సుర్గుజా]] జిల్లా]], [[చత్తీస్‌ఘడ్]]
|West =
|Northwest = [[సోన్‌బధ్ర]]సోన్‌భద్ర జిల్లా]], [[ఉత్తర్ ప్రదేశ్]]
}}
 
"https://te.wikipedia.org/wiki/గఢ్వా_జిల్లా" నుండి వెలికితీశారు