గుమ్లా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెలుపలి లింకులు: AWB తో వర్గం మార్పు
చి AWB తో మూస మార్పు
పంక్తి 5:
| other_name =
| nickname =
| settlement_type = districtజిల్లా
| image_skyline =
| image_alt =
పంక్తి 25:
| longEW =
| coordinates_display =
| subdivision_type = Countryదేశం
| subdivision_name = {{flag|India}}
| subdivision_type1 = [[States and territories of India|Stateరాష్ట్రం]]
| subdivision_name1 = [[Jharkhand]]
| subdivision_type2 = Administrative Division
పంక్తి 35:
| founder =
| named_for =
| seat_type = Headquartersముఖ్యపట్టణం
| seat = [[Gumla]]
| government_type =
పంక్తి 51:
| population_demonym =
| population_footnotes =
| demographics_type1 = Languages[[భాష|భాషలు]]
| demographics1_title1 = Officialఅధికారిక
| demographics1_info1 =
| timezone1 = [[Indian Standard Time|IST]]
పంక్తి 76:
 
==చరిత్ర==
బ్రిటిష్ పాలనా కాలంలో గుమ్లా [[లోహార్‌దాగా జిల్లా]] జిల్లాలోలో ఉండేది. [[1843]]లో ఈ ప్రాంతం [[బిష్ణుపూర్]] రాజాస్థానంలో ఉండేది. తరువాత [[1899]]లో [[రాంచి]] జిల్లా]] ఏర్పాటు చేయబడింది.
[[1902]]లో గుమ్లా రాంచి జిల్లాలో ఉపవిభాగంగా చేర్చబడింది. [[1984]] మే 18న గుమ్లాకు జిల్లా అంతస్తు వచ్చింది. శ్రీ జగదీష్ మిశ్రా (అప్పటి [[బిహార్]] ముఖ్య్మంత్రి) దీనిని ప్రారంభించారు.
ద్వారకానాథ్ సింహా దీనికి తొలి డెఫ్యూటీ కమీషనర్‌గా నియమించబడ్డాడు.
 
గుమ్లా హిందూ దైవం హనుమంతునికి జన్మస్థానమని విశ్వసిస్తున్నారు. గుమ్లాకు కొన్ని కి.మీ దూరంలో ఘాఘ్రా బ్లాకులో హనుమంతునికి ఆయన తల్లి అంజనాదేవికి ఆయలాలు ఉన్నాయి.
ఈ జిల్లాలో రామాయణంలో వర్ణించబడిన ౠష్యమూక పర్వతం ఉంది. జిల్లా ప్రస్తుతం రెడ్ కారిడార్‌లో భాగంగా ఉందిభాగం.<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref> గుమ్లా జిల్లాలోని బజార్ త్నర్ వద్దకు ఇప్పుడు కూడా జంతువులను గాల్- మేళాకు తీసుకు వస్తుంటారు.
 
==భౌగోళికం==
పంక్తి 95:
గుమ్లా జిల్లాలో విస్తారంగా ఖనిజ సంపద ఉంది. జిల్లాలో 23 బాక్సైట్, 68 రాళ్ళ గనులు ఉన్నాయి. అంతేకాక జిల్లాలో నాణ్యమైన ఇటుకల తయారీదారులు ఉన్నారు. జిల్లాలోని ఆంకిపానీ, లంగ్దాతంర్, చిరొధ్, నర్మ, బహగర, బిష్ణుపూర్ బ్లాకులోని గుర్దారి, లుపంగ్పాత్, చైంపూర్ బ్లాకులోని చోటా - అజియటు, హార్ప్, సెరంగ్డాగ్, గంగ్రా బ్లాకులోని జలిం లలో బాక్సైట్, అల్యూమినియం నిల్వలు ఉన్నాయి. జిల్లాలో కొన్ని ప్రాంతాలలో చైనాక్లే నిలువలు కనుగొనబడ్డాయి. అదనంగా స్టోన్ క్రషర్, బ్రిక్‌క్లిన్, స్టోన్ చిపింగ్ గనులు కూడా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఉన్నాయి.
 
2006 గణాంకాలనుగణాంకాల అనుసరించిప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో గుమ్లా జిల్లా ఒకటి అని గుర్తించింది.<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[జార్ఖండ్]] రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011|website=|archive-url=https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|archive-date=2012-04-05|url-status=dead}}</ref>
 
== [[2001]] లో గణాంకాలు ==
పంక్తి 141:
|}
 
[[2011]] గణాంకాలనుగణాంకాల అనుసరించిప్రకారం <ref name="Gumla Census 2011 Highlights">{{cite web| url =http://www.census2011.co.in/news/379-gumla-census-2011-highlights.html| title =Gumla Census 2011 Highlights| accessdate =2011-05-05| work =| publisher =Registrar General, India, Ministry of Home Affairs| archive-url =https://web.archive.org/web/20110912021116/http://www.census2011.co.in/news/379-gumla-census-2011-highlights.html| archive-date =2011-09-12| url-status =dead}}</ref>
గుమ్లా జిల్లా జనసంఖ్య 1,025,656. [[జార్ఖండ్]] రాష్ట్ర జనసంఖ్యలో ఇది 3.11% . పురుషుల సంఖ్య 514,730, స్త్రీల సంఖ్య 510,926 ఉంది. స్త్రీ: పురుషుల నిష్పత్తి 993:1000.అక్షరాస్యత 66.92%. జిల్లాలో 6 వయసు లోబడిన పిల్లల శాతం 15% ఉన్నారు.
 
పంక్తి 183:
{{Geographic location
|Centre = గుమ్లా జిల్లా
|North = [[లోహార్‌దాగా]] జిల్లా]]
|Northeast =
|East = [[రాంచి]] జిల్లా]]
|Southeast = [[కుంతీ జిల్లా]]
|South = [[సిండెగ జిల్లా]]
|Southwest = [[జష్‌పూర్]]జశ్‌పూర్ జిల్లా]], [[చత్తీస్‌ఘడ్]]
|West = [[సుర్గుజా]] జిల్లా]], [[చత్తీస్‌ఘడ్]]
|Northwest = [[లతెహర్ జిల్లా]]
}}
"https://te.wikipedia.org/wiki/గుమ్లా_జిల్లా" నుండి వెలికితీశారు