[[జార్ఖండ్]] రాష్ట్రంలోని 24 జిల్లాలలో '''ఛత్రా జిల్లా''' (హిందీ: चतरा जिला) ఒకటి. ఛత్రా పట్టణం జిల్లాకేంద్రంగాజిల్లాకు కేంద్రంగా ఉంది. [[2001]] గణాంకాలనుగణాంకాల అనుసరించిప్రకారం జిల్లా వైశాల్యం 3706చ.కి.మీ. జనసంఖ్య 790,680 .
==చరిత్ర==
ఛత్రా జిల్లా ఒకప్పుడు [[హజారీబాగ్ జిల్లా]] జిల్లాలోలో ఉపవిభాగంగా ఉండేది. [[1991]] నుండి ఈ జిల్లా ఉనికిలోకి వచ్చింది.<ref>{{cite web|url=http://chatra.nic.in/profile.htm|title=Profile|publisher=Chatra district website|website=|access-date=2014-07-20|archive-url=https://web.archive.org/web/20120215072758/http://chatra.nic.in/profile.htm|archive-date=2012-02-15|url-status=dead}}</ref>
===పురాతన కాలం===
పంక్తి 52:
==ఆర్ధికరగం==
[[2006]] గణాంకాలనుగణాంకాల అనుసరించిప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ఛత్రా జిల్లా ఒకటి అని గుర్తించింది.<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[జర్ఖండ్]] రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011|website=|archive-url=https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|archive-date=2012-04-05|url-status=dead}}</ref>