"దుమ్కా జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో మూస మార్పు
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8)
చి (AWB తో మూస మార్పు)
|Name = Dumka
|Local = दुमका जिला
|State = Jharkhandజార్ఖండ్
|Division = [[Santhal Parganas|Santhal Pargana Division]]
|HQ = Dumka
|Year = 2011
|Density = 300
|Literacy = 62.54 per cent%
|SexRatio = 974
|Tehsils =
|Website = http://164.100.150.4/dumka/
}}
[[జార్ఖండ్]] రాష్ట్రం లోని 24 జిల్లాలలో దేవ్‌ఘర్ (హింది:दुमका जिला ) జిల్లా ఒకటి. '''దుమ్కా''' పట్టణం జిల్లాకేంద్రంగాజిల్లాకు కేంద్రంగా ఉంది. [[2011]] గణాంకాలనుగణాంకాల అనుసరించిప్రకారం జిల్లావైశాల్యం 3716 చ.కి.మీ ఉంటుంది. జిల్లా జనసంఖ్య 1,321,096.
 
==ఆర్ధికం==
2011 గణాంకాలనుగణాంకాల అనుసరించిప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో దుంకా జిల్లా ఒకటి అని గుర్తించింది.<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[జార్ఖండ్]] రాష్ట్ర 21 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011|website=|archive-url=https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|archive-date=2012-04-05|url-status=dead}}</ref>
 
==విభాగాలు==
 
==ప్రయాణ సౌకర్యాలు==
దుమ్కా చాలా చిన్న పట్టణం పక్కన ఉన్న పట్టణంలో ఉన్న రహదారితో అనుసంధానమై ఉంది. [[2011]] జూలై న దుమ్కా కొత్తగా నిర్మించబడిన జసిధ్- దుమ్కా రైల్వే మార్గంతో అనుసంధానించబడింది. తరువాత నగరంలో 3 చక్రాల వాహనాల రద్దీ అధికమైంది. రైల్వే మార్గం ఇంకా నిర్మాణదశలో ఉన్నప్పటికీ దుమ్కా పట్టణం [[బీహార్]] లోని [[భగల్పూర్భాగల్‌పూర్]], [[పశ్చిమ బెంగాల్]] లోని [[రాంపూర్‌హత్]] లతో అనుసంధానం చేస్తుంది. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ యాజమాన్యం నదుపుతున్న బసులే ఈ పట్టణం చేరడానికి అనువైనదని భావించవచ్చు. దుమ్కా పొరుగునపొరుగునా ఉన్న జిల్లాతో రహదారి మార్గంతో చక్కగా అనుసంధానించబడి ఉంది. దుమ్కా - [[రాంచి]], [[కొలకత్తా]] ల మద్య సరికొత్తగా విలాసవంతమైన నైట్ బసు సౌకర్యం ఉంది.
 
== పర్యాటకం ==
 
==బిషప్ పర్యవేక్షిత ప్రాంతం ==
దుమ్కా జిల్లాలో 14,356 చ.కి.మీ ప్రాంతం బిషప్ పర్యవేక్షిత ప్రాంతంగా ఉంది. షాహిబ్‌గంజ్, పాకూర్, జంతర (ఇందులో దేవ్‌ఘర్, మోహన్‌పూర్, శరవన్ బ్లాకులు లేవు ), [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రానికి చెందిన [[బిర్భం జిల్లా]] జిల్లాలోనిలోని రాంపూర్‌హత్ ఉపవిభాగాలు ఉన్నాయి.
* ప్రస్తుతం ఇది బిషప్ జూలియస్ మరండి ఆధ్వర్యంలో పర్యవేక్షించబడుతుంది.<ref>[Dumka Diocese] http://directory.ucanews.com/dioceses/india-dumka/66 {{Webarchive|url=https://web.archive.org/web/20140819091514/http://directory.ucanews.com/dioceses/india-dumka/66 |date=2014-08-19 }}</ref>
 
{{Geographic location
|Centre = దుమ్కా జిల్లా
|North = [[గొడ్డా]] జిల్లా]]
|Northeast =
|East = [[పాకూర్]] జిల్లా]]
|Southeast = [[బిర్బం]] జిల్లా]], [[పశ్చిమ బెంగాల్]]
|South = [[జంతర జిల్లా]]
|Southwest =
|West = [[దేవ్‌ఘర్]] జిల్లా]]
|Northwest = [[బంకా]] జిల్లా]], [[బీహార్]]
}}
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3369620" నుండి వెలికితీశారు