"దేవ్‌ఘర్ జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో మూస మార్పు
చి (Chaduvari, పేజీ దేవ్‌ఘర్ జిల్లా ను దేవఘర్ జిల్లా కు తరలించారు: మర్ంత సరైన పేరు)
చి (AWB తో మూస మార్పు)
|Name = Deoghar
|Local = देवघर जिला
|State = Jharkhandజార్ఖండ్
|Division = [[Santhal Pargana division]]
|HQ = Deoghar
|Year = 2011
|Density = 602
|Literacy = 66.34 per cent%
|SexRatio = 921
|Tehsils =
|Website = http://www.babadham.org/
}}
[[జార్ఖండ్]] రాష్ట్రం లోని 24 జిల్లాలలో '''దేవ్‌ఘర్''' (హింది: देवघर जिला ) జిల్లా ఒకటి. దేవ్‌ఘర్ పట్టణం జిల్లాకేంద్రంగాజిల్లాకు కేంద్రంగా ఉంది.ఈ జిల్లాలో [[వైధ్యనాథ్]] జ్యోతిర్లింగం ఉంది.ఈ జిల్లా శాంతల్ పరగణాలు డివిషన్‌లోడివిజన్‌లో భాగంగా ఉందిభాగం.
 
==చరిత్ర==
west. The district extends from 24.03' and 23.38' N latitude and 86.28' and 87'.04' E longitude and comprises 2481&nbsp;km<sup>2</sup> area. It has population {{formatnum:1165390}} persons (Census of India, 2001).
 
జిల్లాలో రాళ్ళతో గుట్టల, అరణ్యాలతో నిండిన కొండలు ఉన్నాయి. జిల్లాలో మద్యమద్య లోయలతో పర్వతావళి కూడా ఉంది. ఈ పర్వతావళిలో ఎగువభూమి పంటలు (హైలాండ్ క్రాప్స్) పండినబడుతున్నాయి. జిల్లా సరాసరి ఎత్తు సముద్రమట్టానికి 247 మీ. పహుల్జారీ (750 మీ), టెరర్ (680), (575 మీ) లో ఉన్నాయి. ఎగువభూలు ఉత్తరం నుండి పడమర దిశ వైపు, తూర్పు నుండి దక్షిణం వైపు విస్తరించి ఉన్నాయి. భౌగోలికంగా జిల్లా చోటానాగపూర్ " గ్రానైట్ గ్నీస్ ఆఫ్ ఆర్చీన్ ఏజ్ "లో భాగంగా ఉందిభాగం. వీటి మద్య చిన్నచిన్న సారవంతమైన భూభాగాలు, ఇసుకరాళ్ళు , గొండ్వానా నిర్మాణాలు ఉన్నాయి. జిల్లాలో ప్రవహిస్తున్న నదులలో అజయ్ , పాల్ట్రొ ప్రధానమైనవి. ఈ నదులకు పలు ఉపనదులు ఉన్నాయి.
 
===నగరాలు , గ్రామాలు===
 
==ఆర్ధికం==
2011 గణాంకాలనుగణాంకాల అనుసరించిప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో దేవ్‌ఘర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[జార్ఖండ్]] రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి..<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=8 September 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=27 September 2011|website=|archive-url=https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|archive-date=5 ఏప్రిల్ 2012|url-status=dead}}</ref>
 
== డివిజన్లు ==
 
==విద్య==
" దేవ్‌ఘర్ కాలీజ్ " [[1951]] లో దేవ్‌ఘర్ పట్టణంలో స్థాపినచబడింది. [[దుమ్కా]] లో ఉన్న " సిడో కంహు యూనివర్శిటీలో " ఈ ప్రాంతీయ కాలేజ్ భాగంగా ఉందిభాగం.
=== రామక్రిష్ణ మిషన్ విద్యాపీఠ్ ===
" రామకృష్ణ మిషన్ విద్యాపీఠ్ " (దేవ్‌ఘర్ ) [[1922]]లో స్థాపించబడింది. ఈ పాఠశాల ప్రాథమిక , మాధ్యమిక స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తుంది. సాధారణంగా ప్రాంతీయవాసులు
{{Geographic location
|Centre = దేవ్‌ఘర్ జిల్లా
|North = [[బంకా]] జిల్లా]], [[బీహార్]]
|Northeast =
|East = [[దుమ్కా]] జిల్లా]]
|Southeast =
|South = [[జమూయి]] జిల్లా]]
|Southwest =
|West = [[గిరిడి]] జిల్లా]]
|Northwest = [[జమూయి]] జిల్లా]], [[బీహార్]]
}}
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3369621" నుండి వెలికితీశారు