"పాకూర్ జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో మూస మార్పు
చి (→‎వెలుపలి లింకులు: AWB తో వర్గం మార్పు)
చి (AWB తో మూస మార్పు)
|Name = Pakur
|Local = पाकुड़ जिला
|State = Jharkhandజార్ఖండ్
|Division = [[Santhal Parganas|Santhal Pargana division]]
|HQ = Pakur
|Year = 2011
|Density = 498
|Literacy = 50.17 per cent%
|SexRatio = 985
|Tehsils =
|Website = http://pakur.nic.in/
}}
[[జార్ఖండ్]] రాష్ట్ర 24 జిల్లాలలో '''పాకూర్''' (హిందీ: पाकुड़ जिला) ఒకటి. జిల్లాకు పాకూర్ పట్టణం కేంద్రంగా ఉంది. [[2011]] గణాంకాలనుగణాంకాల అనుసరించిప్రకారం జిల్లా జనసంఖ్య 899,200, వైశాల్యం 686.21చ.కి.మీ. రాష్ట్రానికి ఈ జిల్లా ఈశాన్య భాగంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో [[షాహిబ్‌గంజ్]], దక్షిణ సరిహద్దులో [[దుమ్కా]], పశ్చిమ సరిహద్దులో [[గొడ్డా]], తూర్పు సరిహద్దులో [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రానికి చెందిన [[ముర్షిదాబాద్ జిల్లా]] జిల్లాలులు ఉన్నాయి.<ref>{{cite web|title=Profle|url=http://pakur.nic.in/profile.html|website=|access-date=2014-07-20|archive-url=https://web.archive.org/web/20140712024321/http://pakur.nic.in/profile.html|archive-date=2014-07-12|url-status=dead}}</ref>
 
==ఆర్ధికం==
జిల్లాలోని బ్లాక్ స్టోన్ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఇక్కడి నుండి రోజుకు 500 ట్రక్కుల స్టోన్ చిప్స్ [[బంగ్లాదేశ్]]కు పంపబడుతుంది. ఇది హౌరా రైల్వే డివిజన్‌కు దేశం మొత్తానికి స్టోన్ చిప్స్ సరఫరా, [[పంజాబు]]కు బొగ్గును సరఫరా చేయడం ద్వారా అత్యధిక ఆదాయాన్ని ఇస్తుంది.
 
2011 గణాంకాలనుగణాంకాల అనుసరించిప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో పాకూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[జార్ఖండ్]] రాష్ట్ర 21 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011|website=|archive-url=https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|archive-date=2012-04-05|url-status=dead}}</ref>
 
==విభాగాలు==
{{Geographic location
|Centre =పాకూర్ జిల్లా
|North = [[సాహిబ్‌గంజ్]] జిల్లా]]
|Northeast =
|East = [[ముర్షిదాబాద్]] జిల్లా]], [[పశ్చిమ బెంగాల్]]
|Southeast = [[బిర్బం]] జిల్లా]], [[పశ్చిమ బెంగాల్]]
|South =
|Southwest =
|West = [[దుమ్కా]] జిల్లా]]
|Northwest = [[గొడ్డా]] జిల్లా]]
}}
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3369624" నుండి వెలికితీశారు