"బొకారో జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో మూస మార్పు
(updated map (GlobalReplace v0.6.5))
చి (AWB తో మూస మార్పు)
{{India Districts
|Name = Bokaro
|State = Jharkhandజార్ఖండ్
|HQ = Bokaro Steel City
|Map = Bokaro in Jharkhand (India).svg
|Population = 20,62,330
|Density = 715
|Literacy = 73.48 per cent%
|Tehsils = 8
|LokSabha = 1. [[Dhanbad (Lok Sabha constituency)|Dhanbad]] (shared with Dhanbad district), 2. [[Giridih (Lok Sabha constituency)|Giridih]] (shared with Giridih district)
 
[[File:Bokaro District Montage.png|thumb|265px|'''Bokaro District Montage'''<br> Clockwise from Top left: Sri Sri Kalika Maharani Temple at Kalika Vihar at [[Chira Chas]] Bokaro, [[Dugda]] Railway Station, [[Bokaro Steel Plant]], Sewati Hills view over Lush Green Fields, Garga Dam near Bokaro Steel City]]
[[జార్ఖండ్]] రాష్ట్రం లోని 24 జిల్లాలలో '''బొకారో''' (హింది: बोकारो जिला) జిల్లా ఒకటి. భారదేశంలో అత్యధికంగా పారిశ్రమిక అభివృద్ధి సాధించిన జిల్లాగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. [[1991]]లో [[ధన్‌బాద్ జిల్లా]] జిల్లా నుండి 2 బ్లాకులు [[గిరిడి జిల్లా]] జిల్లాలోనిలోని 6 బ్లాకులను కలిపి ఈ జిల్లాను రఒందించారు. [[2011]] గంఆకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 2 మిలియన్లకు చేరుకుంది.
 
==భౌగోళికం==
బొకారో [[వైశాల్యం]] 2883 చ.కి.మీ. జిల్లా సముద్రమట్టానికి 210 మీ ఎత్తున ఉంది. జిల్లాలో ప్రవహిస్తున్న దామోదర్ నది లోయలు ఉపలోయలను రూపొందించింది. గతకొన్ని దశాబ్ధాలుగా ఈ నదీతీరంలో ఉన్న పట్టణాలకు, పరిశ్రమలకు అవసరమైన నీటిని అందిస్తుంది. అక్కడక్కడా పైకి లేచిన కొన్ని [[కొండలు]], గుట్టలు ఈ లోయలకు మరింత అందం చేకూరుస్తూ ఉన్నాయి. జిల్లాలో దేశంలోని అన్ని ప్రాంతాల నుండి స్థిరపడిన ప్రజలు ఉన్నారు. ప్రజలలో అధికమైన విద్యావంతులు ఉన్నారు. [[2001]] గణాంకాలనుగణాంకాల అనుసరించిప్రకారం జిల్లా జనసంఖ్య 1,777,662.
<ref>[http://www.census2011.co.in/census/district/93-bokaro.html Bokaro District Population Census 2011, Jharkhand literacy sex ratio and density] {{Webarchive|url=https://web.archive.org/web/20140714192838/http://www.census2011.co.in/census/district/93-bokaro.html |date=2014-07-14 }}. Census2011.co.in. Retrieved on 2013-07-29.</ref>
 
 
=== పారిశ్రామిక ప్రాంతం ===
బొకారో స్టీల్ సిటీలో " బొకారో ఇండస్ట్రియల్ ఏరియా డెవెలెప్మెంట్ అథారిటీ " బొకారో ఇండస్ట్రియల్ ప్రాంతాన్ని ఏర్పాటు చేసింది. బొకారో ఇండస్ట్రియల్ ప్రాంతంలో దాదాపు 500 ఎస్.ఎస్.ఐ. ఉన్నాయి. వీటికి చక్కని పారిశ్రామిక మద్దతు లభిస్తుంది. బొకారో స్టీల్ సిటీలో చోటానగర్ డివిషన్‌కుడివిజన్‌కు చెందిన పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూడా ఉంది. బొకారో జిల్లా ప్రస్తుతం రెడ్ కార్పెట్లో భాగంగా ఉందిభాగం.
==== బొకారో స్టీల్ ప్లాంట్ ====
బొకారో జిల్లాలో ఉన్న అతిపెద్ద " బొకారో స్టీల్ ప్లాంట్ ". ఇది " స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండయా లిమిటెడ్ " ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇక్కడ పలు ఇతర మధ్యతరహా, చిన్నతరహా పరిశ్రమలు కూడా ఉన్నాయి. భారతదేశ పారిశ్రామిక వివరణా చిత్రం (మ్యాప్) లో బొకారో జిల్లా చాలాకాలంగా చోటుచేసుకుని ఉంది.
* ఇండియన్ ఎక్స్ప్లోసివ్ లిమిటెడ్ (గుమియా) భారతదేశంలో అతిపెద్ద ఎక్స్ప్లోసివ్ సంస్థగా గుర్తించబడుతుంది.
 
[[2006]]లో భారతప్రభుత్వం బొకారో జిల్లాను వెనుకబడిన జిల్లా (మొత్తం వెనుకబడిన 250 జిల్లాలు) గా గురించింది.<ref name=brgf/> బ్యాక్వర్డ్ రీజంస్ గ్రాంటు ఫండ్ ప్రోగ్రాం నుండి నిధులు అందుకుంటున్న 21 [[జార్ఖండ్ జిల్లా]] జిల్లాలలోలలో ఇది ఒకటి.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011|website=|archive-url=https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|archive-date=2012-04-05|url-status=dead}}</ref>
 
===రాబోయే ప్రాజెక్టులు ===
{{Geographic location
|Centre = బొకారో జిల్లా
|North = [[గిరిడి]] జిల్లా]]
|Northeast = [[ధన్‌బాద్ జిల్లా]]
|East =
|Southeast = [[పురూలియా]] జిల్లా]], [[పశ్చిమ బెంగాల్]]
|South =
|Southwest =
|West = [[రాంఘర్]] జిల్లా]]
|Northwest = [[హజారీబాగ్]] జిల్లా]]
}}
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3369626" నుండి వెలికితీశారు