రామ్‌గఢ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
చి AWB తో మూస మార్పు
పంక్తి 3:
|Lo
l = रामगढ़ जिला
|State = Jharkhandజార్ఖండ్
|State = Jharkhandజార్ఖండ్
|Division = [[Northఉత్తర Chotanagpurఛోటా division]]నాగ్‌పూర్
|HQ = Ramgarh Cantonment
|Map = Ramgarh in Jharkhand (India).svg
పంక్తి 14:
|Year = 2011
|Density = 684
|Literacy = 73.92 per cent%
|SexRatio = 921
|Tehsils =
పంక్తి 32:
 
== భౌగోళికం ==
రాంఘర్ [[2007]] సెప్టెంబరు 12 న జిల్లాగా రూపొందుంచబడింది. [[హజారీబాగ్]] జిల్లా]] నుండి కొంత భూభాగం వేరిచేసి ఈ జిల్లా రూపొందించబడుంది.రాంఘర్ జిల్లా [[జార్ఖండ్]] రాష్ట్రం కేంద్రస్థానంలో ఉంది. జిల్లా గనులు, పరిశ్రమలు, సస్కృతికి కేంద్రంగా ఉంది.<ref>{{Cite web |url=http://epaper.jagran.com/epaper/26-aug-2012-212-Ranchi-Page-1.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-07-20 |archive-url=https://web.archive.org/web/20131230233123/http://epaper.jagran.com/epaper/26-aug-2012-212-Ranchi-Page-1.html |archive-date=2013-12-30 |url-status=dead }}</ref>
జిల్లా " మా చిన్నమస్తా ఆలయం ఉంది. రాంఘర్ అంటే " రాముని ఇల్లు " అని అర్ధం. జిల్లాకు కేంద్రంగా ఉన్న రాంఘర్ పట్టణం పేరును జిల్లాకు పెట్టారు.
* ఈ జిల్లా విస్తేర్ణము: 1360.08 చ.కిలోమీటర్లు.
పంక్తి 97:
 
=== స్వతంత్రం తరువాత ===
[[1947]]లో స్వతంత్రం వచ్చిన ప్రస్తుత రాంఘర్ జిల్లా ప్రాంతం మునుపటి [[హజారీబాగ్ జిల్లా]] జిల్లాలోలో భాగం అయింది. [[1952]]లో రాంఘర్ బ్లాక్ రుఇపొందించబడింది. [[1991]]లో రాంఘర్ ఉపవిభాగం ఏర్పడ్జింది. [[1976]]లో సిఖ్ రెజిమెంటల్ సెంటర్ మెరుట్ నుండి రాంఘర్‌ కంటోన్మెంటుకు తరలించబడింది. [[2007]] సెప్టెంబరు 12 న రాంఘర్ జిల్లాగా రఒందించబడింది. రాంఘర్, గోలా, మండు, పత్రతు బ్లాకులు జిల్లాలో చేర్చబడ్డాయి. తరువాత రాష్ట్ర జిల్లాల సంఖ్య 24కు చేరింది.
 
=== ప్రముఖులు ===
పంక్తి 104:
* [[2009]]లో కొత్తగా రాంఘర్ బ్లాకు నుండి డుల్మి, చితార్ పూర్ రూపొందించబడ్డాయి.
* [[2012]] సెప్టెంబరు 13 న దేశంలో మొదటి సారిగా ప్రభుత్వం కె.సి.సి, ఇంద్ర ఆవాస్ యు.ఐ.డి లేక ఆదార్ కార్డ్ ప్రవేశపెట్టింది <ref>http://epaper.prabhatkhabar.com/epapermain.aspx?pppp=2&queryed=9&eddate=9/14/2012%2012:00:00%20AM</ref>
* [[2013]] జనవరి 8 న జార్ఖండ్ ప్రభుత్వం [[హజారీబాగ్]] జిల్లా]] లోని డరి బ్లాక్‌ను రాంఘర్ జిల్లాలో కలుపబడింది. అలాగే కొత్తగా చైన్ గడ బ్లాక్ ఏర్పాటు చేయబడింది.
<ref>http://epaper.jagran.com/epaper/09-jan-2013-269-ranchi-edition-ramgarh.html</ref> అలాగే [[బొకారో]] జిల్లా]] నుండి గోమియా బ్లాక్ నుండి మహుయాతండ్ బ్లాక్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి వాటిని రాంఘర్ జిల్లాలో కలపాలని నిర్ణయించింది. అయినప్పటికీ [[2013]] జనవరి 18 నుండి జార్ఖండ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన నిర్ణయించడం వలన ఈ నిర్ణయం ఇంకా పెండింగ్‌లో ఉంది.
* హెమంత్ సొరెన్ రాంఘర్ జిల్లాలోని నెంరాలో పుట్టాడు. ఆయన [[2013]] జూలైలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసాడు.అప్పుడు రాష్ట్ర పతి పాలన ఎత్తి వేశారు.
 
పంక్తి 312:
చందిల్ - బర్కకానా సెక్షన్‌లో 116కి.మీ మార్గం నిర్మించబడింది. అదే సంవత్సరం సెంట్రల్ ఇండియా కోయిల్ ఫీల్డ్స్ (సి.ఐ.ఎస్ ) గొమొహ్ - బర్కకానా మార్గాన్ని ఆరంభించింది. [[1929]]లో ఇది డాల్టన్ గంజ్ వరకు పొడిగించబడింది.
* ప్రస్తుతం జిల్లా రైల్వే నెట్ వర్క్ 2 భాగాలుగా విభజించబడింది: ఈస్ట్ సెంట్రల్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే.
* రాంఘర్ కంటోన్మెంటు, మీల్, బర్కిపొనా, గోలా రోడ్, హరుబెరా, సిండిమరా, బర్లంగ స్టేషను రాంచి డివిషన్డివిజన్ భాగంగా ఉన్నాయి.
<ref>{{Cite web |url=http://www.serranchi.org/about/abt_div.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-07-20 |archive-url=https://web.archive.org/web/20130530031719/http://www.serranchi.org/about/abt_div.htm |archive-date=2013-05-30 |url-status=dead }}</ref>
* రాంచి రోడ్, చైంపూర్, అర్గడా, బర్కకానా జంక్షన్, భుర్కుండా, పత్రతు, టొకిసుద్ స్టేషను ధన్‌బాద్ డివిషన్డివిజన్ భాగంగా ఉన్నాయి.
* బర్కకానా రైల్వే సబ్ డివిషన్డివిజన్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ లోని ధన్‌బాద్ డివిషన్డివిజన్ భాగంగా ఉందిభాగం.
*కొత్త రైలు లైన్ ప్రాజెక్ట్ : (రాంచీ-తతిసిల్వై-సిధ్వర్-బర్కకానా- కుజు-మండు-హజారీబాగ్-బార్హి-కోడెర్మ-తిలైయా)
* రాంచి- కొడెర్మా - తిలైయా (బీహార్) కొత్త రైలు మార్గం ప్రాజెక్ట్ <ref>{{cite news| url=http://www.telegraphindia.com/1110119/jsp/jharkhand/story_13462613.jsp | location=Calcutta, India | work=The Telegraph | first=Vishvendu | last=Jaipuriar | title=Off Track | date=2011-01-19}}</ref> ఈ జిలా మీదుగా నిర్మించబడుతుంది. జిల్లాలోని సిధ్వర్-బర్కకానా- కుజు, మండుల నిర్మాణం పూర్తయ్యే దశలో ఉంది. కొత్త రైలు మార్గం ద్వారా రాంచి - బర్కకానా మార్గం సగానికి తగ్గుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయిన తరువత బర్కకానా - పాట్నా - ఢిల్లీ దూరం కూడా తగ్గుతుంది.
పంక్తి 321:
బర్కకానా కూడలి :
* ఎ) బర్కకానా -పాట్నా, పాలము ఎక్స్ప్రెస్ (డైలీ) బి) పాట్నా-బర్కకానా, పాలము ఎక్స్ప్రెస్ (డైలీ) వయా: డాల్టోన్గంజ్
* ఎ) జబల్పూర్జబల్‌పూర్-హౌరా, రోజువారీ శక్తిపుంజ్ ఎక్స్ప్రెస్ () బి) హౌరా జబల్పూర్జబల్‌పూర్, శక్తిపుంజ్ ఎక్స్ప్రెస్ (డైలీ) వయా బాద్
* ఎ) తాతానగర్ -రూర్కెలా న్యూఢిల్లీ జమ్ముతావి ఎక్స్ప్రెస్ (డైలీ) బి) జమ్ముతావు న్యూఢిల్లీ రూర్కెలా -తాతానగర్ ఎక్స్ప్రెస్ (డైలీ)
* ఎ) రాంచీ ఢిల్లీ (ఆనంద్ విహార్), జార్ఖండ్ ష్వర్న్ జయంతి ఎక్స్ప్రెస్ (మూడు రోజులు) బి) ఢిల్లీ (ఆనంద్-విహార్) -రాంచి, జార్ఖండ్ ష్వర్న్ జయంతి ఎక్స్ప్రెస్ (మూడు రోజులు)
పంక్తి 347:
రాంచీ రోడ్: '
 
* ఎ) జబల్పూర్జబల్‌పూర్-హౌరా, రోజువారీ శక్తిపుంజ్ ఎక్స్ప్రెస్ () బి) హౌరా జబల్పూర్జబల్‌పూర్, శక్తిపుంజ్ ఎక్స్ప్రెస్ (డైలీ)
* ఎ) బర్కకానా- రాజేంద్రనగర్ (పాట్నా),) రోజువారీ (ఎక్స్ప్రెస్ స్లిప్,
* పత్రు :
* ఎ) బర్కకానా-పాట్నా, పాలము ఎక్స్ప్రెస్ (డైలీ) బి) పాట్నా-బర్కకానా, పాలము ఎక్స్ప్రెస్ (డైలీ)
* ఎ) జబల్పూర్జబల్‌పూర్-హౌరా, రోజువారీ శక్తిపుంజ్ ఎక్స్ప్రెస్ () బి) హౌరా జబల్పూర్జబల్‌పూర్, శక్తిపుంజ్ ఎక్స్ప్రెస్ (డైలీ)
* ఎ) తాతానగర్ -రూర్కెలా న్యూఢిల్లీ జమ్ముతావి ఎక్స్ప్రెస్ (డైలీ) బి) జమ్మూ తావి న్యూఢిల్లీ రూర్కెలా-తతానగర్ ఎక్స్ప్రెస్ (డైలీ)
* ఎ) రాంచీ ఢిల్లీ (ఆనంద్ విహార్), జార్ఖండ్ షావర్న్ జయంతి ఎక్స్ప్రెస్ బి) ఢిల్లీ (ఆనంద్-విహార్) -రాంచి, జార్ఖండ్ షావర్న్ జయంతి ఎక్స్ప్రెస్
పంక్తి 403:
* రెఫరల్ ఆసుపత్రి: తూటి జర్నా.
* ప్రైవేట్ నగర్
* టాటా సెంట్రల్ హాస్పిటల్, వెస్ట్ బొకారో డివిషన్డివిజన్ (ఘాటో)
* బ్రిందావన్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ (పి) లిమిటెడ్,<ref>http://maitri.ind.in/brindavan.aspx{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> Ranchi Road, Ramgarh.
* సాయినాథ్ హాస్పిటల్, తానా చోక్, రాంఘర్ కంటోన్మెంట్ (రాంఘర్)
పంక్తి 585:
|Centre =రాంఘర్ జిల్లా
|North =
|Northeast = [[బొకరొ]] జిల్లా]]
|East =
|Southeast = [[పురూలియా]] జిల్లా]] [[పశ్చిమ బెంగాల్]]
|South =
|Southwest = [[రాంచి]] జిల్లా]]
|West =
|Northwest = [[హజారీబాగ్]] జిల్లా]]
}}
 
"https://te.wikipedia.org/wiki/రామ్‌గఢ్_జిల్లా" నుండి వెలికితీశారు