రాంచీ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

"Ranchi district" పేజీని అనువదించి సృష్టించారు
 
చి AWB తో మూస మార్పు
పంక్తి 58:
| imagesize =
}}
'''రాంచీ జిల్లా''' [[జార్ఖండ్]] [[భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు|రాష్ట్రంలోని జిల్లా]] జిల్లాల్లోల్లో ఒకటి. జార్ఖండ్ రాష్ట్ర రాజధానీ నగరమైన [[రాంచీ]], ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. ఈ జిల్లా 1899 లో ఏర్పడింది. 2011 జనగణన ప్రకారం, జార్ఖండ్ లోని జిల్లాల్లో ఇది అత్యధిక జనాభా కలిగిన జిల్లా. <ref name="districtcensus2">{{cite web|url=http://www.census2011.co.in/district.php|title=District Census 2011|year=2011|publisher=Census2011.co.in|access-date=30 September 2011}}</ref>
[[Category:Articles with short description]]
[[Category:Short description is different from Wikidata]]
[[Category:Pages using infobox settlement with bad settlement type]]
[[Category:Pages using infobox settlement with no coordinates]]
'''రాంచీ జిల్లా''' [[జార్ఖండ్]] [[భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు|రాష్ట్రంలోని]] జిల్లాల్లో ఒకటి. జార్ఖండ్ రాష్ట్ర రాజధానీ నగరమైన [[రాంచీ]], ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. ఈ జిల్లా 1899 లో ఏర్పడింది. 2011 జనగణన ప్రకారం, జార్ఖండ్ లోని జిల్లాల్లో ఇది అత్యధిక జనాభా కలిగిన జిల్లా. <ref name="districtcensus2">{{cite web|url=http://www.census2011.co.in/district.php|title=District Census 2011|year=2011|publisher=Census2011.co.in|access-date=30 September 2011}}</ref>
 
== భౌగోళికం ==
 
=== శీతోష్ణస్థితి ===
{{వాతావరణ పట్టిక|Ranchi|31=89.2|24=28.6|25=329.1|26=21.7|27=28.7|28=282.2|29=18.9|30=28.2|32=14.1|22=345.9|33=25.7|34=8.7|35=4|36=23.0|37=6.1|source=[http://www.imd.gov.in/section/climate/ranchi2.htm IMD]|float=right|23=22.3|21=29.0|4|10=26.6|22.8|22.5|12.5|25.6|29.9|17.0|31.0|11=21.5|20=22.5|12=35.5|13=31.7|14=23.6|15=37.2|16=54.5|17=23.8|18=33.6|19=199.3|clear=none}}దేశంలోని 250 అత్యంత వెనుకబడిన జిల్లాలలో రాంచీ జిల్లా ఒకటి. <ref name="brgf" /> బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ ప్రోగ్రాం (BRGF) నుండి నిధులు అందుకుంటున్న జార్ఖండ్‌లోని జిల్లాలలో ఇది ఒకటి. <ref name="brgf">{{Cite web|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|title=A Note on the Backward Regions Grant Fund Programme|last=Ministry of Panchayati Raj|date=8 September 2009|publisher=National Institute of Rural Development|url-status=dead|archive-url=https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|archive-date=5 April 2012|access-date=27 September 2011}}</ref>
 
== జనాభా వివరాలు ==
{{Historical populations|11=1901|24=8,94,921|33=2011|32=23,50,245|31=2001|30=18,27,718|29=1991|28=14,89,303|27=1981|26=11,64,661|25=1971|23=1961|12=4,77,249|22=7,48,050|21=1951|20=6,73,376|19=1941|18=6,29,863|17=1931|16=5,36,346|15=1921|14=5,57,488|13=1911|34=29,14,253}}2011 జనాభా లెక్కల ప్రకారం రాంచీ జిల్లా జనాభా 29,14,253. <ref name="districtcensus">{{Cite web|url=http://www.census2011.co.in/district.php|title=District Census 2011|year=2011|publisher=Census2011.co.in|access-date=30 September 2011}}</ref> ఇది [[జమైకా]] దేశ జనాభాకు సమానం. <ref name="cia">{{Cite web|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html|title=Country Comparison:Population|last=US Directorate of Intelligence|access-date=1 October 2011|quote=Jamaica 2,868,380 July 2011 est}}</ref> అమెరికా లోని [[ఆర్కాన్సా|అర్కాన్సాస్]] రాష్ట్ర జనాభాకు సమానం. <ref>{{Cite web|url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php|title=2010 Resident Population Data|publisher=U. S. Census Bureau|access-date=30 September 2011|quote=Arkansas 2,915,918}}</ref> జనాభా పరంగా భారతదేశపు జిల్లాల్లో 130 వ స్థానంలో ఉంది. <ref name="districtcensus" /> జనసాంద్రత 557/చ.కి.మీ. <ref name="districtcensus" /> 2001-2011 దశాబ్దంలో జిల్లా జనాభా పెరుగుదల రేటు 23.9%. <ref name="districtcensus" /> రాంచీలో లింగనిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 950 మంది స్త్రీలు. <ref name="districtcensus" /> జిల్లాలో అక్షరాస్యత 77.13%. <ref name="districtcensus" />
 
రాంచీ జిల్లాలో షెడ్యూల్ కులాల జనాభా మొత్తం జనాభాలో 5.2% కాగా, షెడ్యూల్డ్ తెగల ప్రజలు 35.8% ఉన్నారు.
 
=== భాషలు ===
2011 భారత జనగణన సమయంలో, జిల్లాలోని 30.23% జనాభా సాద్రి, 28.08% [[హిందీ]], 11.88% కుర్మలి, 8.55% [[ఉర్దూ భాష|ఉర్దూ]], 7.52% కురుఖ్, 4.79% సంతాలి, 4.70% ముండారి, 2.51% [[బంగ్లా భాష|బెంగాలీ]], 2.17 % భోజ్‌పురి, 1.17% మగహి తమ మొదటి భాషగా మాట్లాడుతారు. <ref>[http://www.censusindia.gov.in/2011census/C-16.html 2011 Census of India, Population By Mother Tongue]</ref>
 
== విద్య ==
Line 92 ⟶ 88:
* '''రాంచీ విశ్వవిద్యాలయానికి చెందిన రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS)''', 1960 లో స్థాపించబడింది.
* '''సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ, రాంచీ''' వైద్య విద్యలో ఉన్నత స్థాయి అధ్యయనం అందించే ఒక సంస్థ. ఈ సంస్థ అన్ని వయసుల రోగులకు మనోరోగచికిత్స విభాగంగా కూడా పనిచేస్తుంది.
* '''జార్ఖండ్ సెంట్రల్ యూనివర్సిటీ''' అనేది సెంట్రల్ యూనివర్సిటీ. దీన్ని 2009 లో ఇండియన్ పార్లమెంట్ చట్టం (2009 నం. 25) ద్వారా స్థాపించారు.
 
== పరిపాలన ==
 
=== బ్లాకులు ===
రాంచీ జిల్లాలో 18 బ్లాకులున్నాయి. <ref>http://www.mapsofindia.com/maps/jharkhand/tehsil/ranchi.html</ref> రాంచీ జిల్లాలోని బ్లాకుల జాబితా ఇది:
 
# అంగారా బ్లాక్
Line 121 ⟶ 117:
 
{{Coord|23|00|N|85|00|E|region:IN_type:adm2nd_source:GNS-enwiki|display=title}}<templatestyles src="Module:Coordinates/styles.css"></templatestyles>{{Coord|23|00|N|85|00|E|region:IN_type:adm2nd_source:GNS-enwiki|display=title}}
 
[[Categoryవర్గం:Articles with short description]]
[[Categoryవర్గం:Short description is different from Wikidata]]
[[Categoryవర్గం:Pages using infobox settlement with bad settlement type]]
[[Categoryవర్గం:Pages using infobox settlement with no coordinates]]
[[వర్గం:జార్ఖండ్ జిల్లాలు]]
"https://te.wikipedia.org/wiki/రాంచీ_జిల్లా" నుండి వెలికితీశారు