లోహార్‌దాగా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో మూస మార్పు
పంక్తి 2:
|Name = Lohardaga
|Local = लोहरदग्गा जिला
|State = Jharkhandజార్ఖండ్
|Division = దక్షిణ ఛోటా నాగ్‌పూర్
|Division = [[South Chotanagpur division]]
|HQ = Lohardaga
|Map = Lohardaga in Jharkhand (India).svg
పంక్తి 12:
|Year = 2011
|Density = 310
|Literacy = 68.29 per cent%
|SexRatio = 985
|Tehsils =
పంక్తి 20:
|Website = http://lohardaga.nic.in/
}}
[[జార్ఖండ్]] రాష్ట్ర 24 జిల్లాలలో లోహర్‌దగా జిల్లా (హిందీ:लोहरदग्गा जिला) ఒకటి. జిల్లా కేంద్రంగా లోహర్‌దగా పట్టణం ఉంది. [[1983]]లో [[రాంచి జిల్లా]] జిల్లాలోలో కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లాజిల్లాను రూపొందించబడిందిరూపొందించారు. 23°30', 23°40' ఉత్తర అక్షాంశం, 84°40', 84°50' తూర్పు రేఖాంశంలో ఉంది. ఈ జిల్లా వైశాల్యం 1491చ.కి.మీ. [[2011]] గణాంకాలనుగణాంకాల అనుసరించిప్రకారం ఈ జిల్లా [[జార్ఖండ్]] రాష్ట్రంలో అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాగా గుర్తింపు పొందింది..<ref name="districtcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref> ఈ జిల్లా
రెడ్ కార్పెట్లో భాగంగా ఉందిభాగం.<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>
 
==ఆర్ధికం==
పంక్తి 28:
జిల్లాలో 32-35% భూభాగంలో అరణ్యాలు ఉన్నాయి. కిస్కో, సెంహలో దట్టమైన అరణ్యాలు ఉన్నాయి. జిల్లాప్రజల సరాసరి భూమి 1.65 హెక్టార్లు. సరాసరి వ్యవసాయ భూమి 0.28 హెక్టార్లు. సరాసరి నీటిపారుదల వసతి కలిగిన వ్యవసాయ భూమి 13.4%. (0.8% కాలువలు, 7% బావులు, 2% చెరువులు 3.6% లిఫ్ట్ ఇరిగేషన్, ఇతరాలు)
 
[[కొండ]] ప్రాంతాలు కాక మిగిలిన జిల్లా అంతా రహదార్లతో అనుసంధానించబడి ఉంది. అయినప్పటికీ కొంజి కుగ్రామాలు రోడ్డుమార్గానికి దూరంగా ఉన్నాయి. [[హజారీబాగ్ జిల్లా]] జిల్లాలోలో ఉన్న " పత్రతు థర్మల్ పవర్ స్టేషను" ఈ జిల్లాకంతటికీ విద్యుత్తును అందిస్తుంది. 354 గ్రామాలలో 25 గ్రామాలను గ్రామీణ విద్యుత్ సరఫరా పధకం విద్యుదీకరణ చేసింది. గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ సౌకర్యం కొరతగా ఉంది. గ్రామీణ ప్రజలు బావులు, గొట్టపు బావుల ద్వారా మంచినీటిని పొందుతున్నారు.
 
2006 గణాంకాలనుగణాంకాల అనుసరించిప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో లోహర్‌దాగా జిల్లా ఒకటి అని గుర్తించింది.<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[జార్ఖండ్]] రాష్ట్ర 21 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011|website=|archive-url=https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|archive-date=2012-04-05|url-status=dead}}</ref>
 
==విభాగాలు==
పంక్తి 36:
* సెంహా బ్లాకులో " జవహర్ నవోదయా విద్యా జోగ్నా " ఉంది.
* జిల్లాలో 66 గ్రామపంచాయితీలు 353 గ్రామాలు ఉన్నాయి.
* [[1991]] గణాంకాలనుగణాంకాల అనుసరించిప్రకారం జిల్లాలో 50,374 కుటుంబాలు ఉన్నాయని. వాటిలో 91% గ్రామాలలో ఉన్నాయని తెలుస్తుంది.
 
== [[2001]] లో గణాంకాలు ==
పంక్తి 99:
|North = [[లతెహర్ జిల్లా]] [[గయ]] [[పాట్నా]]
|Northeast =
|East = [[రాంచి]] జిల్లా]]
|Southeast =
|South = [[సుందర్ఘర్]] జిల్లా]] ([[ఒరిస్సా]])
|Southwest = [[గుమ్లా]] జిల్లా]]
|West =
|Northwest =
"https://te.wikipedia.org/wiki/లోహార్‌దాగా_జిల్లా" నుండి వెలికితీశారు