"సరాయికేలా ఖర్సావా జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో మూస మార్పు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8)
చి (AWB తో మూస మార్పు)
|Name = Seraikela-Kharsawan
|Local = सराइकेला खरसावाँ जिला
|State = Jharkhandజార్ఖండ్
|Division = [[Kolhan division]]
|HQ = Seraikela
|Year = 2011
|Density = 390
|Literacy = 68.85 per cent%
|SexRatio = 958
|Tehsils =
సింగ్ దేవ్ రాజకుటుంబం సంఘంలో (రాజకీయ, సాంస్కృతిక, మతపరంగా ) ప్రముఖులుగా ఉన్నారు. రాజభవనంలో ఉన్న " మా పౌడి ఆలయం " రాజకుటుంబ వారసులు ధర్మకర్తలుగా ఉన్నారు. రాజకుటుంబ సభ్యులు వార్షిక చౌ ఉత్సవాలకు నిర్వాహకులుగా ఉన్నారు. అలాగే వారు ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వారు పూర్వపు రాజవైభవాన్ని కోల్పోయినా
ఈ ప్రాంతపు ప్రజల అభిమానం చూరగొంటున్నారు. రాజకుటుంబంలో ప్రముఖులలో రాజకుమార్ ప్రతాప్ ఆదిత్య సింగ్ డియో, రాజకుమార్ జుగ భాను సింగ్ డియో, దేవ్ సింగ్ మహారాజకుమార్ జైరాజ్ సింగ్ డియో, రాజకుమార్ రాజ్‌విక్రం ముఖులు.
* [[2001]] ఏప్రిల్ 1 న [[పశ్చిం సింగ్‌భుం]] జిల్లా]] నుండి సెరైకెల, ఖరస్వాన్ జిల్లాలు ఏర్పాటు చేయబడ్డాయి.
 
===సమీపకాల సంఘటనలు===
 
ఈ జిల్లా ప్రస్తుతం రెడ్ కారిడార్‌లో భాగంగా ఉందిభాగం.<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>
 
==భౌగోళికం==
 
==ఆర్ధికం==
2006 గణాంకాలనుగణాంకాల అనుసరించిప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో సెరైకెల ఖెర్సవన్ జిల్లా ఒకటి అని గుర్తించింది.<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[జార్ఖండ్]] రాష్ట్ర 21 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011|website=|archive-url=https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|archive-date=2012-04-05|url-status=dead}}</ref>
 
==విభాగాలు==
|Centre = సెరైకెల ఖర్సవన్ జిల్లా
|North =
|Northeast = [[పురూలియా]] జిల్లా]] [[పశ్చిమ బెంగాల్]]
|East =
|Southeast = [[తూర్పు సింగ్‌భుం]] జిల్లా]]
|South = [[మయూర్బని]] [[ఒడిషా]]
|Southwest = [[పశ్చిమ సింగ్‌భుం]]
|West = [[కుంతీ జిల్లా]]
|Northwest = [[రాంచి]] జిల్లా]]
}}
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3369634" నుండి వెలికితీశారు