"ఖుంటీ జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB తో మూస మార్పు
చి (AWB తో మూస మార్పు)
చి (→‎top: AWB తో మూస మార్పు)
|Website = http://khunti.nic.in/
}}
[[జార్ఖండ్]] రాష్ట్రం లోని 24 జిల్లాలలో '''కుంతీ జిల్లా''' (హిందీ: खूंटी जिला) ఒకటి. ఇది చోటానాగపూర్ డివిజన్‌లో భాగం. [[2007]] సెప్టెంబరు 17 న [[రాంచిరాంచీ జిల్లా]] నుండి కొంత భూభాగం వేరుచేసి కుంతీ జిల్లా ఏర్పాటు చేయబడింది. చారిత్రాత్మకంగా " బిర్సా ముండా " ఉద్యమానికి ఈ ప్రాంతం కేంద్రంగా ఉంది.<ref>{{cite web | url = http://jharkhandpolice.gov.in/khunti.htm| title = Jharkhand Police | accessdate = 2009-03-10 | last = | first = | work = | publisher =}} {{Dead link|date=October 2010|bot=H3llBot}}</ref> కుంతీ పట్టణం జిల్లాకు కేంద్రంగ ఉంది. [[2011]] గణాంకాల ప్రకారం రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత కలిగిన జిల్లాలలో రెండవదిగా ఇది గుర్తించబడింది.
మొదటి స్థానంలో [[లోహర్‌దర్గా జిల్లా]] ఉంది.<ref name="districtcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref> ఈ జిల్లా ప్రస్తుతం రెడ్ కార్పెట్లో భాగం.<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3369642" నుండి వెలికితీశారు