"గఢ్వా జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎పర్యాటకం: AWB తో మూస మార్పు
చి (AWB తో మూస మార్పు)
చి (→‎పర్యాటకం: AWB తో మూస మార్పు)
 
==పర్యాటకం==
గర్హ్వ - రైలు, రోడ్డు మార్గాలతో ఇతర ప్రదేశాలతో కలపబడి యున్నది. ఈ పట్టటణం నుండి ప్రతి రోజు ఇతర జిల్లాలైన జార్ఖండ్, బీహార్, చత్తీస్ ఘర్ కు బస్సులు ప్రయాణిస్తుంటాయి. గర్హ్వ జిల్లాతో మధ్యప్రదేశ్ లోని రీవా జార్ఖండ్ లోని రాంచిరాంచీ జాతీయ రహదారి సంఖ్య 75 తో కలపబడి యున్నది. ఇందులో 210 కిలో మీటర్లు రాష్ట్ర రహదారి, 55 కిలో మీటర్లు (నె. 55) జాతీయ రహ దారి, 96.95 కిలోమీటర్ల దూర జిల్లా రహదారులున్నాయి. ఇతర రోడ్లు 190 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. బీహారుతో పోల్చి చూస్తే జార్ఖండ్ రోడ్డు రవాణా వ్వస్థ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాల అభివృద్ధి చెందింది. గర్హ్వ - నగర్ - ఉతారి రహదారి చాల బాగా అభివృద్ధి చెందింది. కాని నగర్ - ఉతారి, భావంత్ పూర్ రోడ్డు అంత బాగా లేదు. ఈ రహదారి గనుల మద్యగా వున్న 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి గంటల సమయం పడుతుంది.
 
దీనికి సమీప విమానాశ్త్రయం [[వారణాసి]] (140 కి.మీ.)గర్హ్వ రైల్వే స్టేషను తూర్పు రైల్వే విభాగంలో ప్రధానమైనది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3369643" నుండి వెలికితీశారు