రామ్‌గఢ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో మూస మార్పు
చి AWB తో మూస మార్పు
పంక్తి 111:
=== నైసర్గిక స్వరూపం ===
రాంఘర్ జిల్ల్ చోటానాగపూర్ మైదానంలో ఒక భాగం. రాంఘర్ ప్రధాన నైసర్గిక భూభాగం.<ref>{{Cite web |url=http://www.jharkhandforest.com/files/Hazaribagh_Introduction.pdf |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-07-20 |archive-url=https://web.archive.org/web/20141028111157/http://www.jharkhandforest.com/files/Hazaribagh_Introduction.pdf |archive-date=2014-10-28 |url-status=dead }}</ref>
జిల్లాలోని దామోదర్ నది దిగువ, ఎగువ లోయలు మొత్తంగా దామోదర్ లోయ అనిపిలువబడుతుంది. జిల్లాలోని అధిక భాగం దామోదర్ లోయలు ఉన్నాయి.దామోదర్ లోయ ఉత్తర సరిహద్దులో హజారీబాగ్ పీఠభూమి, దక్షిణ సరిహద్దులో రాంచిరాంచీ పీఠభూమి ఉంది. రాంచి, హజారీబాగ్ పీఠభూమి తూర్పు, పడమరగా ఉన్న దామోద లోయ విడదీస్తుంది.
[[File:A View of Ranchi plateau and Damodar Valley.jpg|thumb|250px|left| A View of Ranchi Plateau and Damodar Valley, between Ramgarh and Chutupallu]]
రాంఘర్ - రాంచిరాంచీ సరిహద్దులో ఉన్న సముద్రమట్టానికి 1049 మీ ఎత్తులో ఉన్న బర్కా పహర్ (మరంగ్ బురు) <ref>Survey Of India, toposheet No.F45B6, 2009.</ref> జిల్లాలో ఎత్తైనశిఖరంగా భావించబడుతుంది. ఇది రెండు జిల్లాలను వేరు చేస్తుంది.
 
=== నదులు, నదీమైదానాలు ===
పంక్తి 212:
* స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్.ఎ.ఐ.ఎల్) రిఫ్రాక్టరీస్ :<ref>{{Cite web |url=http://www.sail.co.in/pnu.php?tag=sru |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-07-20 |archive-url=https://web.archive.org/web/20130902162042/http://sail.co.in/pnu.php?tag=sru |archive-date=2013-09-02 |url-status=dead }}</ref>
:: ఐ.ఎఫ్.సి.ఒ , మరర్
:: భారత్ రిఫ్రాక్టరీస్ లిమిటెడ్ (రాంచిరాంచీ రోడ్)
* సి.సి.ఎల్ సెమెంట్ రిపైర్ వర్క్ షాప్ <ref>{{Cite web |url=http://www.ccl.gov.in/comp/workshop.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-07-20 |archive-url=https://web.archive.org/web/20140731185304/http://ccl.gov.in/comp/workshop.htm |archive-date=2014-07-31 |url-status=dead }}</ref> Barkakana
=== ప్రైవేట్ యాజమాన్య సంస్థలు ===
పంక్తి 231:
* రిడీమర్ Engisoft ప్రెవేట్ లిమిటెడ్ (సాఫ్ట్వేర్ కంపెనీ), రాంగడ్
<ref>[http://www.redeemerengisoft.com/who-we-are/ About Company]</ref>
* శ్రీనానక్ ఫెర్రో అల్లాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (సిలికో మాంగనీస్), రౌతా, రాంచిరాంచీ రోడ్, రాంఘర్.
 
=== ప్రైవేట్ రంగ సంస్థలు ===
పంక్తి 312:
చందిల్ - బర్కకానా సెక్షన్‌లో 116కి.మీ మార్గం నిర్మించబడింది. అదే సంవత్సరం సెంట్రల్ ఇండియా కోయిల్ ఫీల్డ్స్ (సి.ఐ.ఎస్ ) గొమొహ్ - బర్కకానా మార్గాన్ని ఆరంభించింది. [[1929]]లో ఇది డాల్టన్ గంజ్ వరకు పొడిగించబడింది.
* ప్రస్తుతం జిల్లా రైల్వే నెట్ వర్క్ 2 భాగాలుగా విభజించబడింది: ఈస్ట్ సెంట్రల్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే.
* రాంఘర్ కంటోన్మెంటు, మీల్, బర్కిపొనా, గోలా రోడ్, హరుబెరా, సిండిమరా, బర్లంగ స్టేషను రాంచిరాంచీ డివిజన్ భాగంగా ఉన్నాయి.
<ref>{{Cite web |url=http://www.serranchi.org/about/abt_div.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-07-20 |archive-url=https://web.archive.org/web/20130530031719/http://www.serranchi.org/about/abt_div.htm |archive-date=2013-05-30 |url-status=dead }}</ref>
* రాంచిరాంచీ రోడ్, చైంపూర్, అర్గడా, బర్కకానా జంక్షన్, భుర్కుండా, పత్రతు, టొకిసుద్ స్టేషను ధన్‌బాద్ డివిజన్ భాగంగా ఉన్నాయి.
* బర్కకానా రైల్వే సబ్ డివిజన్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ లోని ధన్‌బాద్ డివిజన్ భాగం.
*కొత్త రైలు లైన్ ప్రాజెక్ట్ : (రాంచీ-తతిసిల్వై-సిధ్వర్-బర్కకానా- కుజు-మండు-హజారీబాగ్-బార్హి-కోడెర్మ-తిలైయా)
* రాంచి- కొడెర్మా - తిలైయా (బీహార్) కొత్త రైలు మార్గం ప్రాజెక్ట్ <ref>{{cite news| url=http://www.telegraphindia.com/1110119/jsp/jharkhand/story_13462613.jsp | location=Calcutta, India | work=The Telegraph | first=Vishvendu | last=Jaipuriar | title=Off Track | date=2011-01-19}}</ref> ఈ జిలా మీదుగా నిర్మించబడుతుంది. జిల్లాలోని సిధ్వర్-బర్కకానా- కుజు, మండుల నిర్మాణం పూర్తయ్యే దశలో ఉంది. కొత్త రైలు మార్గం ద్వారా రాంచిరాంచీ - బర్కకానా మార్గం సగానికి తగ్గుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయిన తరువత బర్కకానా - పాట్నా - ఢిల్లీ దూరం కూడా తగ్గుతుంది.
==== ప్రధాన రైల్వే స్టేషన్లు ====
బర్కకానా కూడలి :
పంక్తి 387:
 
=== వాయుమార్గం ===
* సమీపంలో ఉన్న విమానాశ్రయం : రాంచిరాంచీ వద్ద ఉన్న బిర్స ముండ ఎయిర్పోర్ట్ ( 45కి.మీ). ఇక్కడి నుండి ఢిల్లీ, పాట్నా, కొలకత్తా వంటి ప్రధాననగరాలకు విమానసౌకర్యం లభిస్తుంది.
.
 
పంక్తి 461:
* రోటరీ క్లబ్ ఆఫ్ రాంఘర్ <ref>{{Cite web |url=http://rotaryramgarh.org/history%20.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-07-20 |archive-url=https://web.archive.org/web/20121231191235/http://rotaryramgarh.org/history%20.htm |archive-date=2012-12-31 |url-status=dead }}</ref> held its inaugural meeting on 5 November 1961
* లయింస్ క్లబ్ : ఎ) రాంఘర్ కంటోన్మెంటు బి) భుర్కుండా .<ref>http://www.lionsclubs.in/Lions_Clubs_in_India.aspx{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
* జింఖాన క్లబ్ :<ref name="therungtagroup.com"/> రాంచిరాంచీ రోడ్ ( రాంఘర్).
=== మ్యూజియం===
చితేర్‌పూర్ వద్ద జరినా ఖటూన్ మ్యూజియం కం రీసెర్చి సెంటర్<ref>http://museumlife.org/</ref> ఉంది.
పంక్తి 477:
=== టూటి ఝర్నా ఆలయం ===
టూటీ ఝర్న ఆలయం రాంఘర్ కంటోన్మెంటుకు 7 కి.మీ దూరంలో జాతీయరహదారి 33 [[పాట్నా]] - [[రాంచి]] రహదారిలో ఉంది. ఇక్కడ శివలింగం మీద జలపాతం నుండి నేరుగా పడుతుంది.
సమీపం లోని దిగ్వర్ గ్రామంలో ఉన్న రఘునాథ్ బాబా, పలువురు దిగ్వర్ గ్రామవాసులు ఈ ఆలయం నిర్వహణ చేస్తుంటారు. రాంచిరాంచీ - పాట్నా రహదారి నుడి దిగ్వర్ గ్రామానికి చేరుకునే మార్గంలో 2-3 కి.మీ దూరంలో ఉన్న ఆలయానికి చేరుకోవచ్చు.
 
=== మాయాతుంగి ఆలయం ===
పంక్తి 511:
=== చేరుకునే మార్గం ===
 
వాయు మార్గం సమీపంలో ఉన్న విమానాశ్రయం " రాంచిరాంచీ " (70 కి.మీ దూరం)
 
రైలు మార్గం ' సమీపంలో ఉన్న రైల్వే స్టేషను రాంఘర్ కంటోన్మెంటు 28 కి.మీ దూరం, రాంచిరాంచీ రోడ్ (30 కి.మీ దూరం), బర్కరకానా (33 కి.మీ దూరం), రాంచిరాంచీ (70 కి.మీ దూరం),కొడెర్మా (135 కి.మీ దూరం).
 
రహదారి మార్గం :
పంక్తి 558:
* ధారా జలపాతం : ధారా జలపాతం గోలాబ్లాక్ లోని ఖాకర గ్రామం సమీపంలో ఉంది. ఈ జలపాతం చేరడానికి ప్రభుత్వం జాతీయరహదారి 23 నుండి గోలా పీటర్‌వార్ వరకు రహదారి నిర్మించడానికి ప్రయత్నం చేస్తుంది.<ref>http://www.jagran.com/jharkhand/ramgarh-10018100.html</ref>
* గాంధౌనియా (హిందీ: गंधौनिया (गरम पानी कुंड) : రాంఘర్‌కు 20 కి.మీ దూరంలో మండూ సమీపంలో ఉంది. ఇది ఒక వేడినీటి ఊట.<ref>http://www.jagran.com/jharkhand/ramgarh-9990893.html</ref>
* చుతుపల్లు : ఇది రాంఘర్‌కు 10 కి.మీ దూరంలో రాంఘర్‌ - రాంచిరాంచీ మార్గంలో జాతీయరహదారి 33 పక్కన కొండశిఖరం మీద అద్భుత సౌందర్యంతో అలరారుతూ ఉంది. చుతుపల్లు దాటిన తరువాత ఉన్న పలు దబాలు, మోటళ్ళు పర్యాటకులకు చక్కని ఆహారం అందిస్తున్నాయి. కొండ మార్గంలో కనుపిస్తున్న మైమరపించే దృశ్యాలు పర్యాటకులకు అద్భుత అనుభూతిని మిగిలిస్తుంది. .[[File:A view from Ramgarh Ghat - Mountain Pass.jpg|thumb|250px|left|A view from Ramgarh Mountain Pass from Ramgarh to [[Ranchi]]]]
* బంకెట్టా జలపాతం: ఇది చుతుపల్లు వద్ద ఉంది. ఈ గుహవద్ద చప్పట్లు కొడితే పైకప్పు నుండి వర్షం పడుతున్న ప్రతిధ్వని వస్తుంది.
* లిరిల్ జలపాతం : రాంఘర్, చుతుపల్లు మద్య ఉన్న జలపాతం వద్ద పాత లిరిల్ సబ్బు ప్రకటన చిత్రీకరించబడింది. అందుకని దీనిని లిరిల్ జలపాతం అంటున్నారు. ఇది ఒక అద్భుత విహారప్రాంతం.
పంక్తి 585:
|Centre =రాంఘర్ జిల్లా
|North =
|Northeast = [[బొకరొబొకారో జిల్లా]]
|East =
|Southeast = [[పురూలియా జిల్లా]] [[పశ్చిమ బెంగాల్]]
|South =
|Southwest = [[రాంచిరాంచీ జిల్లా]]
|West =
|Northwest = [[హజారీబాగ్ జిల్లా]]
"https://te.wikipedia.org/wiki/రామ్‌గఢ్_జిల్లా" నుండి వెలికితీశారు