"జమ్తాడా జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎చరిత్ర: AWB తో మూస మార్పు
(భాషా స్వారణలు)
ట్యాగు: 2017 source edit
చి (→‎చరిత్ర: AWB తో మూస మార్పు)
 
==చరిత్ర==
జమ్తాడా జిల్లా [[2001]] ఏప్రిల్ 1 న మునుపటి [[దుమ్కా]] లోని కుందిత్, నల, జమ్తాడా, నారాయణపూర్ బ్లాకులను వేరుచేసి ఈ జిల్లాజిల్లాను రపొందించబడిందిరూపొందించారు. గతంలో ఇది ఉపవిభాగంగా ఉంటూవచ్చింది. ఈ ప్రాంత దీర్ఘకాలిక చరిత్రలో ఒకప్పుడిది హేతంపూర్ రాజ్, మహారాజా -ధీరజ్ ఆధీనంలో [[బిర్బం]]లో భాగంగా ఉండేది. పూర్వపు రాజవంశాలకు చెందిన కుటుంబాలు కొన్ని ఇప్పుడుకూడా జిల్లాలో నివసిస్తున్నారు. జమ్తాడా రాజు పాలనాకాలంలో జమ్తాడా ప్రజల మీద గొప్ప ప్రభావం చూపాడు. ఆయన జమ్తాడా, సమీపంలోని ప్రజల శ్రేయస్సు కొరకు జీవించాడు. కుందహిత్, ఫతేపూర్ బ్లాకులలో జజురి జమిందారి కుటుంబం ప్రభావం కనిపిస్తుంటుంది. జిల్లాలో పలు చారిత్రిక ప్రదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ వాటిని అధ్యయనంచేసి తెలుసుకొనవలసిన అవసరం చాలా ఉంది.
 
[[1854]] - 55 లలో సిద్దు, కంహు ఆధ్వర్యంలో ఈ ప్రాంతం మీద శాంతల్ దండాయాత్ర జరిగింది. తిరుగుబాటు దారులు గ్రామగ్రామానికి వెళ్ళి సానుభూతి సంపాదించారు. ఫతేపూర్ గ్రామపెద్ద మాథోపూర్ సమీప గ్రామవాసులతో కలిసి వారిని మర్యాదపూర్వకంగా గౌరవించాడని వారికి ఆయన మూటల కొద్దీ బియ్యం సమర్పించి రాత్రి విందుకు ఏర్పాటు చేసాడని ఆయన మనుమడికి మనుమడు స్కాలర్, ఇంటలెచ్యువల్ డాక్టర్ శరత్ కుమార్ వివరణ ద్వారా తెలుస్తుంది. సిద్ధు జిల్లాలోని గతియారీ, నారాయణపూర్ లను స్వాధీనం చేసుకుని ప్రత్యేక శాంతల్ పరగణాలను స్థాపించాడు. [[బీహార్]] రూపుదిద్దుకున్న తరువాత ఇది బెంగాల్‌లో భాగం అయింది. ఈ ప్రాంత ప్రజలు హిందీ మాట్లాడుతుంటారు.గిరిజనులు శాంతల్ భాషను మాట్లాడుతూ ఉంటారు. బెంగాలీ కూడా జిల్లా అంతటా వాడుకలో ఉంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3369688" నుండి వెలికితీశారు