లోహార్‌దాగా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో మూస మార్పు
చి →‎top: AWB తో మూస మార్పు
పంక్తి 20:
|Website = http://lohardaga.nic.in/
}}
[[జార్ఖండ్]] రాష్ట్రరాష్ట్రం 24లోని జిల్లాలలోజిల్లాల్లో లోహర్‌దగా జిల్లా (హిందీ:लोहरदग्गा जिला) ఒకటి. జిల్లా కేంద్రంగా లోహర్‌దగా పట్టణం ఉంది. [[1983]]లో [[రాంచీ జిల్లా]]లో కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లాను రూపొందించారు. 23°30', 23°40' ఉత్తర అక్షాంశంఅక్షాంశాలు, 84°40', 84°50' తూర్పు రేఖాంశంలోరేఖాంశాల మధ్య ఉంది. ఈ జిల్లా వైశాల్యం 1491చ.కి.మీ. [[2011]] గణాంకాల ప్రకారం ఈ జిల్లా [[జార్ఖండ్]] రాష్ట్రంలో అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాగా గుర్తింపు పొందింది..<ref name="districtcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref> ఈ జిల్లా
రెడ్ కార్పెట్లో భాగం.<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/లోహార్‌దాగా_జిల్లా" నుండి వెలికితీశారు