అబ్బాస్ త్యాబ్జీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
 
== తొలి జీవితం ==
అబ్బాస్ త్యాబ్జీ బరోడా రాష్ట్రంలో జన్మించాడు, అక్కడ అతని తండ్రి గైక్వాడ్ మహారాజా కొలువులో పనిచేసాడు. అతను ఇంగ్లాండ్‌లో చదువుకున్నాడు. అక్కడ అతను పదకొండు సంవత్సరాలు నివసించాడు. అతని మేనల్లుడు, పక్షి శాస్త్రవేత్త [[సలీం అలీ]] తన ఆత్మకథలో ఇలా చెప్పాడు -<blockquote>[అబ్బాస్ త్యాబ్జీ], ఒక మితవాద జాతీయవాది అయినప్పటికీ, బ్రిటిషు ప్రజల పైన గానీ, బ్రిటిషు ప్రభుత్వంపై గానీ ఎలాంటి ప్రతికూల విమర్శలు చేయలేదు. రాజు-చక్రవర్తి లేదా రాజకుటుంబం గురించి కొంచెం అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం కూడా అతనికి నచ్చేది కాదు. [[స్వదేశీ|అతనికి [[స్వదేశీ]] గురించి బలమైన భావాలు ఉన్నాయో లేదో గానీ, ప్రవచించడం ద్వారా గానీ, పాటించడం ద్వారా గానీ అతను వాటినైతే ప్రదర్శించలేదు. ఇది ఇలా ఉంటే, అతను గాంధీజీతోను, అతని రాజకీయ సామూహిక ఆందోళన పద్ధతులతోనూ తీవ్రంగా విభేదించాడు. ఇతర అంశాలకు సంబంధించి, మితవాది ఐనప్పటికీ అతనిలో అంతర్గతంగా రగులుతూ ఉండే జాతీయతా భావం, న్యాయమూర్తిగా అతని సంపూర్ణ చిత్తశుద్ధి, నిష్కాపట్యాలను వామపక్ష కాంగ్రెసువాదులు, బ్రిటిష్ వ్యతిరేక తీవ్రవాదులు కూడా విస్తృతంగా గుర్తించారు, ప్రశంసించారు.<ref name="ali">{{Cite book|title=The Fall of a Sparrow|last=Ali|first=Salim|publisher=Oxford University Press|year=1988|isbn=978-0-19-562127-3|author-link=Salim Ali (ornithologist)}} from {{Cite web|url=http://www.geocities.com/a_habib/Tyabji/abbastyabji.html|title=Abbas Tyabji (1853?–1936)|last=Habib|first=Amber|url-status=dead|archive-url=https://www.webcitation.org/5klWEA04P?url=http://www.geocities.com/a_habib/Tyabji/abbastyabji.html|archive-date=24 October 2009|access-date=26 January 2008}}</ref></blockquote>ఇంగ్లాండ్‌లో చదువుకున్న బారిస్టరుగా, త్యాబ్జీ బరోడా స్టేట్ కోర్టులో న్యాయమూర్తిగా ఉద్యోగం పొందాడు. చక్కటి జీతానికి తోడు, వారసత్వంగా వచ్చిన ఆస్తి, ఉన్నత ప్రభుత్వోద్యోగంతో వచ్చిన గౌరవమర్యాదల వలన ఆ కుటుంబం ఉన్నత స్థాయి, పాశ్చాత్య సమాజంలో మమేకమైంది. తన కెరీర్ మొత్తం, త్యాబ్జీ రాజ్‌కి విధేయుడిగానే ఉన్నాడు. అతను తన పిల్లలను పాశ్చాత్య పద్ధతిలో పెంచి, ఉన్నత విద్య కోసం ఇంగ్లాండ్‌కు పంపాడు. కాలక్రమేణా, అతను బరోడా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగి పదవీ విరమణ పొందాడు.
 
అతను మహిళా విద్య, సాంఘిక సంస్కరణలకు మద్దతు ఇస్తూ మహిళల హక్కులకు తొలి మద్దతుదారుగా నిలిచాడు. పరదా ఆంక్షలను పట్టించుకోకుండా తన కుమార్తెలను పాఠశాలకు పంపడం ద్వారా ఆనాటి ఆచారాలను వ్యతిరేకించాడు.<ref>{{Cite book|title=Women in Modern India|last=Forbes|first=Geraldine Hancock|publisher=Cambridge University Press|year=1999|isbn=0-521-65377-0}} p. 199</ref><ref name="th">{{Cite news|url=http://www.hindu.com/mag/2008/08/03/stories/2008080350070200.htm|title=Remember Abbas Tyabji?|last=Nauriya|first=Anil|date=3 August 2008|work=[[The Hindu]]|access-date=2 March 2014|url-status=dead|archive-url=https://archive.today/20140303102829/http://www.hindu.com/mag/2008/08/03/stories/2008080350070200.htm|archive-date=3 March 2014}}</ref> అతని కుమార్తె సోహైలా, ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్‌కు తల్లి.<ref name="Hindu">{{Cite news|url=http://www.hinduonnet.com/2002/12/24/stories/2002122400941000.htm|title=Memories of Another Gujarat|last=Nauriya|first=Anil|date=24 December 2002|work=The Hindu|access-date=25 January 2008|url-status=dead|archive-url=https://web.archive.org/web/20080201083805/http://www.hinduonnet.com/2002/12/24/stories/2002122400941000.htm|archive-date=1 February 2008}}</ref>
పంక్తి 36:
 
== ప్లేగు టీకా పరీక్ష ==
1896 సంవత్సరం లో [[ప్లేగు వ్యాధి]] [[ముంబై]] ,<ref>{{Cite web|url=https://indianexpress.com/article/express-sunday-eye/how-the-1896-plague-epidemic-shaped-mumbai-6434766/|title=How the 1896 plague epidemic shaped Mumbai|date=2020-05-31|website=The Indian Express|language=en|access-date=2021-09-26}}</ref> ఆ పరిసరాల ప్రాంతాలలో లక్షలాది మంది ప్రజలు ఏంతో మంది చని పోయారు. ఈ సమయం లో బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఏమి చేయ లేక పోయింది. అయితే ఉక్రేయన్ బ్యాక్టిరియాలిజిస్టు డాక్టర్ [[వాల్డెమర్ హాఫ్ కిన్]] ఆధ్వర్యం లో ఒక టీకాను తయారు చేసింది . ఈ టీకా ద్వారా మనిషిలో యాంటీ బాడీలు వృద్ధి పొంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే ఇంత కష్ట పడి చేసిన టీకాను పరీక్ష చేయాలంటే ప్రజలు ఎవరు ముందుకు రాలేదు . దీనికి ఒక కారణం విదేశీ మందును నమ్మకం లేక పోవడం, ప్రజలలో బ్రిటిష్ పాలకులు వారి ప్రాణాలు తీస్తారని అపోహ ఉండటం జరిగింది . ఈ సమయం లో బరోడా మహారాజ్ సయాజీ రావు గైక్వాడ్ ముందుకు వచ్చి తమ రాష్ట్రం లో పరీక్షించాలి అని పిలిచాడు , అయితే ప్రజల నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదు . ఈ సమయం లో అబ్బాస్ త్యాబ్జీ ముందుకు వచ్చి , ప్రజలలో ఉన్న భయం , టీకాపై అపోహ పోగట్టడానికి తన కూతురి షరీఫా పై టీకా పరీక్ష చేయమని ముందుకు రావడం జరిగింది . టీకా తీసుకున్న షరీఫా ఆరోగ్య కరం గా ఉండటం తో ప్రజలలోనమ్మకం కిలిగింది . ఆ తరువాత బరోడాలోని గ్రామాలకు వెళ్లి ప్రజలకు టీకా పరీక్షించింది డాక్టర్ వాల్డెమర్ హాఫ్ కిన్ బృందం . టీకా తీసుకున్న తర్వాత తొంభైయేడు శాతం ప్లేగు మరణాలు తగ్గినవి.<ref>{{Cite web|url=https://epaper.eenadu.net/Login/LandingPage?ReturnUrl=%2fHome%2fIndex%3fdate%3d24%2f09%2f2021%26eid%3d3%26pid%3d1520733&date=24/09/2021&eid=3&pid=1520733|title=ఈనాడు : Eenadu Telugu News Paper {{!}} Eenadu ePaper {{!}} Eenadu Andhra Pradesh {{!}} Eenadu Telangana {{!}} Eenadu Hyderabad|website=epaper.eenadu.net|access-date=2021-09-26}}</ref><ref>{{Cite web|url=https://www.thebetterindia.com/234919/covid19-history-bubonic-plague-bombay-1896-vaccine-development-use-safety-india-ana79/|title=In 1896, This Freedom Fighter Risked His Child's Life to Popularise Vaccines|date=2020-08-06|website=The Better India|language=en|access-date=2021-09-26}}</ref> .
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/అబ్బాస్_త్యాబ్జీ" నుండి వెలికితీశారు