పాపం పసివాడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 44:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన [[మోసగాళ్ళకు మోసగాడు]] (1971) సింహభాగం ఎడారిలో చిత్రించబడింది. ఆయన తాను తీయబోయే తర్వాతి చిత్రం ఎడారి నేపథ్యంలోనే తీయాలనుకున్నాడు.<ref name="telanganatoday">{{Cite news |last=Pecheti |first=Prakash |url=https://telanganatoday.com/jewel-golden-era |title=A jewel in the golden era |date=31 March 2019 |work=[[Telangana Today]] |access-date=2 April 2020 |url-status=live |archive-url=https://archive.today/20200402074605/https://telanganatoday.com/jewel-golden-era |archive-date=2 April 2020}}</ref> అప్పుడే దక్షిణాఫ్రికాకు చెందిన దర్శకుడు జేమీ ఊయిస్ ({{interlanguage link|Jamie Uys|en}}) రూపొందించిన ఆంగ్ల చిత్రం ''లాస్ట్ ఇన్ ది డెసెర్ట్'' 1969లో ఆంధ్రప్రదేశ్ లో విడుదల అయింది. ఈ చిత్రం ఆయన్ను ఆకర్షించింది. ఆయన గొల్లపూడి మారుతీరావును సంప్రదించి ఆ చిత్రం ఆధారంగా కథను రాయమని కోరాడు. అదే పాపం పసివాడు చిత్రానికి మూలకథ.<ref name="thehindu">{{Cite news |last=Narasimham |first=M. L. |url=https://www.thehindu.com/entertainment/movies/directed-by-v-ramachandra-rao-papam-pasivadu-was-a-classic/article31082582.ece |title=Papam Pasivadu (1972): A fascinating adaptation of South African movie 'Lost in The Desert' |date=16 March 2020 |work=[[The Hindu]] |access-date=2 April 2020 |url-status=live |archive-url=https://archive.today/20200402073251/https://www.thehindu.com/entertainment/movies/directed-by-v-ramachandra-rao-papam-pasivadu-was-a-classic/article31082582.ece |archive-date=2 April 2020}}</ref>
 
=== తారాగణం ఎంపిక ===
"https://te.wikipedia.org/wiki/పాపం_పసివాడు" నుండి వెలికితీశారు