పాపం పసివాడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 47:
 
=== తారాగణం ఎంపిక ===
చుక్కల వీరవెంకటరాంబాబు అలియాస్ రాము ఈ చిత్రానికి నటీనటుల ఎంపికలో పాల్గొన్న మొదట్లో, ఈ చిత్ర బృందం అతను వయసులో చాలా చిన్నవాడని అతన్ని ఎంపిక చేయలేదు. కానీ కొన్ని చర్చల అనంతరం తిరిగి అతన్నే ఎంపిక చేశారు.<ref name="telanganatoday" /> ఎస్. వి. రంగారావు గోపి తండ్రి వేణుగోపాలరావు పాత్రలో, గోపి మామ పతి పాత్రలో నగేష్, గోపి తల్లిగా దేవిక, ఎయిర్ పోర్టువిమానాశ్రయ అధికారిగా ఎం. ప్రభాకర్ రెడ్డి, వేణుగోపాల్ తమ్ముడిగా కైకాల సత్యనారాయణ, డాక్టరుగావైద్యునిగా చిత్తూరు నాగయ్య, వేణుగోపాలరావు ఆస్తి కోసం వెంపర్లాడే బంధువులు దుర్గమ్మ, సుబ్బమ్మలుగా సూర్యకాంతం, ఛాయాదేవి ఎంపికయ్యారు. టామీ అనే పొమేరియన్ కుక్క, గోపీకి తోడుగా కనిపిస్తుంది.<ref name="thehindu" />
 
=== చిత్రీకరణ ===
ఈ సినిమా చిత్రీకరణ 1972 మార్చిలో ప్రారంభమైంది. 27 రోజుల పాటు రాజస్థాన్ లోని [[థార్ ఎడారి]]లో చిత్రీకరించబడింది. ఈ సన్నివేశాల్లో కేవలం రాము, టామీ మాత్రమే పాత్రధారులు. [[నగేష్]], [[ఎస్.వి. రంగారావు|ఎస్. వి. రంగారావు]], [[దేవిక]], [[మందాడి ప్రభాకర రెడ్డి|ప్రభాకర్ రెడ్డి]], [[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]] మీద చిత్రీకరించిన ఎడారి సన్నివేశాలు స్టూడియోలో వేసిన సెట్ లోనూ, మద్రాసు బీచ్ లోనూ చిత్రీకరించబడ్డాయి. నగేష్ డేట్లు అనుకున్నన్ని దొరక్కపోవడంతో ఆయనకు సంగీత దర్శకుడు [[కె. చక్రవర్తి]]తో డబ్బింగ్ చెప్పించారు నిర్మాతలు. మూల చిత్రం ''లాస్ట్ ఇన్ ది డెసెర్ట్'' నిడివి 90 నిమిషాలు కాగా తెలుగు సినిమాచిత్రం చివరికి 139 నిమిషాలు నిడివి వచ్చింది.<ref name="thehindu" />
 
=== ప్రచారం ===
=== మార్కెటింగ్ ===
సినిమాచిత్ర ప్రచారం కోసం కరపత్రాలను వివిధ తెలుగు పట్టణాల్లో హెలికాప్టర్ల ద్వారా వెదజల్లారు. ఒక తెలుగు సినిమా కోసం ఇలా మార్కెటింగ్ప్రచారం చేయడం అదే ప్రథమం.<ref name="thehindu" />
 
== విడుదల, ఫలితం ==
"https://te.wikipedia.org/wiki/పాపం_పసివాడు" నుండి వెలికితీశారు