"కేతన" కూర్పుల మధ్య తేడాలు

చి
చిన్న సవరణ
(దశకుమారచరిత్రము కి లింకు సరిచేశాను)
ట్యాగు: 2017 source edit
చి (చిన్న సవరణ)
 
* [[ఆంధ్ర భాషా భూషణము]] : ఇది తెలుగులో మొట్టమొదటి స్వతంత్ర వ్యాకరణ గ్రంథం కావచ్చును. ఇందులో 196 పద్యాలున్నాయి. "తెలుగు", "తెనుగు" అనే రెండు పదాలను కేతన వాడాడు. తెలుగు భాష సంస్కృత భవం కాదని, స్వతంత్ర భాష అని కేతన అభిప్రాయపడ్డాడు.
* విజ్ఞానేశ్వరము : [[యాజ్ఞవల్క్య స్మృతి]] ఆధారంగా సంస్కృతంలో విన్యానేశ్వరుడు వ్రాసిన "మితాక్షరి" అనే న్యాయశాస్త్ర గ్రంథానికి ఇది తెలుగు సేత. ఇందులో మూడు అధ్యాయాలు, 433 పద్యాలు ఉన్నాయి. ఇది తెలుగులో మొట్టమొదటి న్యాయశాస్త్ర గ్రంథఁ కావచ్చును. ఈ గ్రంథం ద్వారా అప్పటి ఆచారాలు, నియమాలు, జీవిత పరిస్థితులు కొంతవరకు తెలుస్తున్నాయి.
*
*కవిత జెప్పి ఉభయకవి మిత్రుమెప్పింప, నరిది బ్రహ్మకైనా నతడు మెచ్చ,బరగ దశకుమార చరితంబు చెప్పిన, ప్రోడనన్ను వేరె పొగడనేల. అనీ సగర్వంగా చెప్పుకున్నడు కేతన.
 
==రచనల నుండి ఉదాహరణలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3369719" నుండి వెలికితీశారు