కొంజేటి సత్యవతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కొంజేటి సత్యవతి''' (రంగక్క) [[తెలంగాణ సాయుధ పోరాటం|తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు]]. [[నల్లమల అడవులు|నల్లమల]]లోని ఒక దళానికి అధినాయకురాలుగా పనిచేసిన సత్యవతి, తుపాకీ పట్టి పెత్తందారీలను హడలెత్తించడమేకాకుండా అనేక ఊర్లను వెట్టిచాకిరీ నుంచి విడిపించడంలోనూ, పేదలకు భూములు పంచడంలోనూ ప్రధాన పాత్ర పోషించింది. ‘రంగక్క’ పేరు వింటే అమ్రాబాద్‌ చుట్టుపక్క గ్రామాల్లోని పెత్తందారులు, జాగీర్దారులు హడలెత్తిపోయేవాళ్ళు.
 
== జీవిత విశేషాలు ==
 
== సాయుధ పోరాటం ==
నల్లమల అడవుల్లో కొండలు, గుట్టల చాటున నాలుగేళ్లు రహస్య జీవితం గడిపింది. [[అచ్చంపేట (నాగర్‌కర్నూల్ జిల్లా)|అచ్చంపేట]], [[అమ్రాబాద్ (నాగర్‌కర్నూల్ జిల్లా)|అమ్రాబాద్‌]] చుట్టుపక్క ఊర్లలో పెత్తందారులు చేస్తున్న దోపిడీ, దౌర్జన్యాల నుంచి ప్రజలకు విముక్తి కలిగించింది. భూస్వాములు అక్కమంగా దాచిన ధాన్యాన్ని పేదలకు పంచింది.
 
== వివాహం ==
"https://te.wikipedia.org/wiki/కొంజేటి_సత్యవతి" నుండి వెలికితీశారు