కొంజేటి సత్యవతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
 
== వివాహం ==
[[పెంచికలదిన్నె|పెంచికల్‌ దిన్నె]] గ్రామానికి చెందిన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ నాయకుడు కొంజేటి నారాయణ [[నాగర్‌కర్నూల్|నాగర్‌కర్నూలు]] ప్రాంతంలోని మరొక దళానికి కమాండర్‌ గా పనిచేస్తుండేవాడు. అతనితో పరిచయంతో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. చల్లా సీతారాంరెడ్డి, [[పుచ్చలపల్లి సుందరయ్య]], ఎల్వీ గంగాధరరావు వంటి పార్టీ పెద్దలు, కార్యకర్తల సమక్షంలో అమ్రాబాద్‌ అడవుల్లోని ఒక కొండమీద వివాహం జరిగింది. నారామణ రెండుసార్లు గ్రామ సర్పంచ్‌గా పనిచేశాడు. ఒకసారి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కొంజేటి_సత్యవతి" నుండి వెలికితీశారు