కొంజేటి సత్యవతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
== జీవిత విశేషాలు ==
సత్యవతి అమ్మమ్మ ఊరు ఉమ్మడి [[నల్గొండ జిల్లా]] [[చివ్వేంల|చివ్వెముల]]. తండ్రి అప్పిరెడ్డి సన్నకారు రైతు.
 
== సాయుధ పోరాటం ==
పంక్తి 14:
== వివాహం ==
[[పెంచికలదిన్నె|పెంచికల్‌ దిన్నె]] గ్రామానికి చెందిన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ నాయకుడు కొంజేటి నారాయణ [[నాగర్‌కర్నూల్|నాగర్‌కర్నూలు]] ప్రాంతంలోని మరొక దళానికి కమాండర్‌ గా పనిచేస్తుండేవాడు. అతనితో పరిచయంతో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. చల్లా సీతారాంరెడ్డి, [[పుచ్చలపల్లి సుందరయ్య]], ఎల్వీ గంగాధరరావు వంటి పార్టీ పెద్దలు, కార్యకర్తల సమక్షంలో అమ్రాబాద్‌ అడవుల్లోని ఒక కొండమీద వివాహం జరిగింది. నారామణ రెండుసార్లు గ్రామ సర్పంచ్‌గా పనిచేశాడు. ఒకసారి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాడు.
 
నిజాం నిరంకుశత్వాన్ని, భూస్వాముల ఆగడాలను వ్యతిరేకించిన పెంచికల్ దిన్నె గ్రామానికి చెందిన ఏడుగురు పోరాట యోధులను 1948 జనవరిలో [[రజాకార్లు]] చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు. పెంచికల్‌ దిన్నెకు తెలంగాణ ‘మాస్కో’గా పిలుస్తారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కొంజేటి_సత్యవతి" నుండి వెలికితీశారు