కొంజేటి సత్యవతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox_Person
| name = కొంజేటి సత్యవతి
| residence =
| other_names = రంగక్క
| image =
| imagesize =200px
| caption = కొంజేటి సత్యవతి
| birth_name =
| birth_date =
| birth_place =[[చివ్వేంల|చివ్వెముల]], ఉమ్మడి [[నల్గొండ జిల్లా]], [[తెలంగాణ]]
| native_place = [[పెంచికలదిన్నె|పెంచికల్‌ దిన్నె]]
| death_date =
| death_place =
| death_cause =
| known = [[తెలంగాణ సాయుధ పోరాటం|తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు]]
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| spouse = [[కొంజేటి నారాయణ]]
| partner =
| children =జ్యోతిబాబు
| father = అప్పిరెడ్డి
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
'''కొంజేటి సత్యవతి''' (రంగక్క) [[తెలంగాణ సాయుధ పోరాటం|తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు]]. [[నల్లమల అడవులు|నల్లమల]]లోని ఒక దళానికి అధినాయకురాలుగా పనిచేసిన సత్యవతి, తుపాకీ పట్టి పెత్తందారీలను హడలెత్తించడమేకాకుండా అనేక ఊర్లను వెట్టిచాకిరీ నుంచి విడిపించడంలోనూ, పేదలకు భూములు పంచడంలోనూ ప్రధాన పాత్ర పోషించింది. ‘రంగక్క’ పేరు వింటే అమ్రాబాద్‌ చుట్టుపక్క గ్రామాల్లోని పెత్తందారులు, జాగీర్దారులు హడలెత్తిపోయేవాళ్ళు.<ref name="రంగక్క అంటే పెత్తందారులకు హడల్‌">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=నవ్య |title=రంగక్క అంటే పెత్తందారులకు హడల్‌ |url=https://www.andhrajyothy.com/telugunews/rangakka-means-huddle-to-the-owners-mrgs-navya-19210929113537 |accessdate=30 September 2021 |work=andhrajyothy |publisher=కె. వెంకటేశ్‌ |date=30 September 2021 |archiveurl=https://web.archive.org/web/20210930100311/https://www.andhrajyothy.com/telugunews/rangakka-means-huddle-to-the-owners-mrgs-navya-19210929113537 |archivedate=30 September 2021 |language=te}}</ref>
 
== జీవిత విశేషాలు ==
సత్యవతి అమ్మమ్మ ఊరు ఉమ్మడి [[నల్గొండ జిల్లా]], [[చివ్వేంల|చివ్వెముల]]. తండ్రి అప్పిరెడ్డి సన్నకారు రైతు.
 
== సాయుధ పోరాటం ==
Line 10 ⟶ 46:
 
== జైలు జీవితం ==
సాయుధ పోరాట విరమించిన తరువాత ఆత్మకూరులో రైతు సభకు వెలుతున్న సత్యవతిని పోలీసులు అరెస్టు చేసి, అండర్‌ గ్రౌండ్‌లో ఉన్న నాయకుల ఆచూకీ చెప్పమని హింసించారు. సత్యవతి మీద తొమ్మిది కేసులు పెట్టి, ఏడాదిన్నరపాటు జైల్లో నిర్బంధించారు. ఏడాదిపాటు మహబూబ్‌నగర్‌ జైలులో ఉన్నది. సరిపడా సబ్బులు, వేడినీళ్లు ఇవ్వాలని తోటి మహిళా ఖైదీలతో కలిసి జైల్లోనే ఉద్యమం చేసింది. ఆ తరువాత [[చంచల్‌గూడ జైలు|చంచల్‌గూడ]] జైలులో ఆరునెలలు శిక్ష అనుభవించింది. అ సమయంలో రెండేళ్ల వయసున్న పత్యవతిసత్యవతి పెద్దకొడుకు జ్యోతిబాబు కూడా ఆమెతోనే జైల్లో ఉన్నాడు.
 
== వివాహం ==
[[పెంచికలదిన్నె|పెంచికల్‌ దిన్నె]] గ్రామానికి చెందిన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ నాయకుడు [[కొంజేటి నారాయణ]] [[నాగర్‌కర్నూల్|నాగర్‌కర్నూలు]] ప్రాంతంలోని మరొక దళానికి కమాండర్‌ గా పనిచేస్తుండేవాడు. అతనితో పరిచయంతో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. చల్లా సీతారాంరెడ్డి, [[పుచ్చలపల్లి సుందరయ్య]], ఎల్వీ గంగాధరరావు వంటి పార్టీ పెద్దలు, కార్యకర్తల సమక్షంలో అమ్రాబాద్‌ అడవుల్లోని ఒక కొండమీద వివాహం జరిగింది. నారామణ రెండుసార్లు గ్రామ సర్పంచ్‌గా పనిచేశాడు. ఒకసారి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాడు.
 
నిజాం నిరంకుశత్వాన్ని, భూస్వాముల ఆగడాలను వ్యతిరేకించిన పెంచికల్ దిన్నె గ్రామానికి చెందిన ఏడుగురు పోరాట యోధులను 1948 జనవరిలో [[రజాకార్లు]] చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు. పెంచికల్‌ దిన్నెకు తెలంగాణ ‘మాస్కో’గా పిలుస్తారు.
"https://te.wikipedia.org/wiki/కొంజేటి_సత్యవతి" నుండి వెలికితీశారు