కొంజేటి సత్యవతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
}}
 
'''కొంజేటి సత్యవతి''' (రంగక్క) [[తెలంగాణ సాయుధ పోరాటం|తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు]]. [[నల్లమల అడవులు|నల్లమల]]లోని ఒక దళానికి అధినాయకురాలుగా పనిచేసిన సత్యవతి, తుపాకీ పట్టి పెత్తందారీలను హడలెత్తించడమేకాకుండా అనేక ఊర్లను వెట్టిచాకిరీ నుంచి విడిపించడంలోనూ, పేదలకు భూములు పంచడంలోనూ ప్రధాన పాత్ర పోషించింది. ‘రంగక్క’ పేరు వింటే అమ్రాబాద్‌ చుట్టుపక్క గ్రామాల్లోని పెత్తందారులు, జాగీర్దారులు హడలెత్తిపోయేవాళ్ళు.<ref name="రంగక్క అంటే పెత్తందారులకు హడల్‌">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=నవ్య |title=రంగక్క అంటే పెత్తందారులకు హడల్‌ |url=https://www.andhrajyothy.com/telugunews/rangakka-means-huddle-to-the-owners-mrgs-navya-19210929113537 |accessdate=30 September 2021 |work=andhrajyothy |publisher=కె. వెంకటేశ్‌ |date=30 September 2021 |archiveurl=https://web.archive.org/web/20210930100311/https://www.andhrajyothy.com/telugunews/rangakka-means-huddle-to-the-owners-mrgs-navya-19210929113537 |archivedate=30 September 2021 |language=te}}</ref> సత్యవతి భర్త [[కొంజేటి నారాయణ]] కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ నాయకుడిగా, [[నాగర్‌కర్నూల్|నాగర్‌కర్నూలు]] ప్రాంతంలోని దళానికి కమాండర్‌ గా పనిచేశాడు.
 
== జీవిత విశేషాలు ==
"https://te.wikipedia.org/wiki/కొంజేటి_సత్యవతి" నుండి వెలికితీశారు