బి.శ్రీరాములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
శ్రీరాములు తొలిసారి [[బళ్లారి]] నగరసభ ఎన్నికల్లో పోటీ చేసి 34వ వార్డులో విజయం సాధించాడు. ఆయన 1999లో [[బళ్లారి]] అసెంబ్లీ నియోజకవర్గం నుండి బిజెపి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. శ్రీరాములు 2005లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో [[బళ్లారి]] సామాన్య నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. ఆయన బీజేపీ-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో పర్యాటకశాఖ మంత్రిగా, 2008లో ముఖ్యమంత్రి బిఎస్.యడియూరప్ప మంత్రిమండలిలో ఆరోగ్య మంత్రిగా విధులు నిర్వహించాడు. ఆయన పై అవినీతి ఆరోపణలు రావడంతో మంత్రి పదవికి & బిజెపికి రాజీనామా చేసి 2011లో జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా 46,760 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/city/bengaluru/Bellary-bypoll-Ruling-BJP-loses-deposit-rebel-Sriramulu-wins/articleshow/10978782.cms|title=Bellary bypoll: Ruling BJP loses deposit, rebel Sriramulu wins &#124; Bengaluru News - Times of India|website=The Times of India}}</ref>
 
ఆయన 2011లో బధవారా శ్రామికర రైతారా కాంగ్రెస్ స్థాపించి 2013లో ఎన్నికల్లో పోటీ చేశాడు. శ్రీరాములు 2014లో భారతీయ జనతా పార్టీలో చేరి బీజేపీ నుంచి బళ్లారి నియోజకవర్గం ఎంపీగా గెలిచాడు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంతో ఎంపీ స్థానానికి రాజీనామా చేసి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొళకాల్మూరు, బాదామిల నియోజకవర్గాల నుండి పోటీ చేసి మోళకాల్మూరు నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై యడియూరప్ప మంత్రిమండలిలో ఆరోగ్య & సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాడు.ఆయన 2021లో [[బ‌స‌వ‌రాజు బొమ్మై]] మంత్రిమండలిలో రవాణా మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా నియమితుడయ్యాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బి.శ్రీరాములు" నుండి వెలికితీశారు