అక్కిరాజు రమాపతిరావు: కూర్పుల మధ్య తేడాలు

వర్గం మార్పు
విస్తరణ కొంచెంగా
పంక్తి 1:
'''అక్కిరాజు రమాపతిరావు''' (మంజుశ్రీ) (Akkiraju Ramapathirao) మొదట్లో సృజనాత్మక రచనలు కొన్ని చేసినా, క్రమేపీ పరిశోధనా రచనలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు, సాహితీ విమర్శ మొదలైన ప్రక్రియలలో - దరిదాపుగా 60 పుస్తకాలవరకూ రచించేరురచించాడు.
 
* జననం: 1934, మే 4
జననం: 1936,* పుట్టిన ఊరు: [[గుంటూరు]] జిల్లా, [[పలనాడు|పల్నాటి]] తాలూకా, [[మాచవరం (గుంటూరు జిల్లా మండలం)|మాచవరం]] మండలం లోని [[వేమవరం (మాచవరం మండలం)|వేమవరం]]. తల్లిదండ్రులు: అన్నపూర్ణమ్మ, రామయ్య
* తల్లిదండ్రులు: అన్నపూర్ణమ్మ, రామయ్య
 
ఇతడు [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి ఎం.ఏ. (తెలుగు) పట్టా పొందాడు. "వీరేశలింగం పంతులు జీవితం - సాహిత్యం"పై పి.హెచ్.డి. పొందాడు. ఇంకా "డిప్లొమా ఇన్ లింగ్విస్టిక్స్" చేశాడు. తెలుగు అకాడమీలో పరిశోధవాధికారిగా పని చేశాడు.
 
"మంజుశ్రీ" అనే కలం పేరుతో కధలు వ్రాస్తాడు. "వ్యావహారిక భాషా వికాసం - చరిత్ర" అనే పరిశోధవా గ్రంధానికి 1971లో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.
 
[[వర్గం:తెలుగు రచయితలు]]