జయప్రకాశ్ నారాయణ్: కూర్పుల మధ్య తేడాలు

మూలాలు సమీక్ష మూస ఎక్కించాను
+బసావన్ సింగ్ లింకు
పంక్తి 16:
అమెరికానుండి వచ్చిన వెంటనే [[జవహర్‌లాల్ నెహ్రూ]] ఆహ్వానం మేరకు [[భారత జాతీయ కాంగ్రెస్|ఇండియన్ నేషనల్ కాంగ్రెసులో]] చేరి త్వరలోనే [[మహాత్మా గాంధీ]]కి ప్రియ [[శిష్యుడు]]గా మారాడు.
 
1932 లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా శాసనోల్లంఘన కారణంగా జైలు పాలైన తరువాత, నారాయణ్ నాసిక్ జైలులో ఖైదు చేయబడ్డాడు. అక్కడ అతను [[రామ్ మనోహర్ లోహియా]], [[మినూ మసాని]], [[అచ్యుత్ పట్వర్ధన్]], [[అశోక మెహతా (రాజకీయవేత్త)|అశోక్ మెహతా]], [[బసావన్ సింగ్|బసవోన్ సింగ్]] (సిన్హా), [[యూసుఫ్ దేశాయ్]], [[సికె నారాయణస్వామి]], ఇతర జాతీయ నాయకులను కలిశాడు.
 
విడుదలైన తరువాత [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెసు]]లో అంతర్భాగంగా వామపక్ష భావాలతో స్థాపించబడిన [[కాంగ్రెసు సోషలిష్టు పార్టీ]]కి జనరల్ సెక్రటరీగా నియమించబడ్డాడు.
"https://te.wikipedia.org/wiki/జయప్రకాశ్_నారాయణ్" నుండి వెలికితీశారు