కొండవీటి వెంకటకవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
1932లో కర్షకులమీద, 1946లో చెన్నకేశవ [[శతకం]] రచించారు. తరువాత కాలంలో త్రిశతి పేరుతో బుద్ధుడు, వేమన, గాంధీలను గురించి మూడు శతకాలు రచించారు. 1942లో' ''హితబోధ'', 1944లో ''ఉదయలక్ష్మీ 'నృసింహ తారావళి'' రచించారు. 1984 ప్రాంతంలో బ్రహ్మంగారి మఠానికి ఆస్థాన కవిగా ఉన్నారు. మఠాధ్యక్షుల ఆదేశానుసారం ''శ్రీవీరబ్రహ్మేంద్ర సుప్రభాతం'' సంస్కృతంలో రచించారు.
 
 
[[నందమూరి తారకరామారావు]] వీరిని 1977లో పిలిపించి [[దానవీరశూరకర్ణ]] చిత్రానికి సంబాషణలుసంభాషణలు రాయించారు. తరువాత [[శ్రీమద్విరాటపర్వం]], [[శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర]] చిత్రాలకు కూడా సంబాషణలుసంభాషణలు సమకూర్చారు.
 
[[ఆంధ్ర విశ్వకళా పరిషత్తు]] వీరిని '[[కళా ప్రపూర్ణ]]' పురస్కారంతో గౌరవించింది.
 
వీరు[[ ఏప్రిల్ 7]], [[1991]] సంవత్సరం పరమపదించారు.
"https://te.wikipedia.org/wiki/కొండవీటి_వెంకటకవి" నుండి వెలికితీశారు