పరమానందయ్య శిష్యుల కథ (1966 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

ప్రవేశిక, కథ కొంచెం చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{వేదిక|తెలుగు సినిమా}}
{{సినిమా|
name = పరమానందయ్య శిష్యుల కథ |
Line 16 ⟶ 15:
lyrics = [[వెంపటి సదాశివబ్రహ్మం]],
[[సముద్రాల రాఘవాచార్యులు]],
[[కొసరాజు రాఘవయ్య చౌదరి|కొసరాజు]],
[[శ్రీశ్రీ]],
[[సి.నారాయణ రెడ్డి]]|
starring =

[[నందమూరి తారక రామారావు]], - (నందివర్ధన మహారాజు)
[[కె.ఆర్.విజయ]],
[[ఎల్.విజయలక్ష్మి]], - (రాజనర్తకి)
[[చిత్తూరు నాగయ్య|నాగయ్య]], - (పరమానందయ్య)
[[ముక్కామల కృష్ణమూర్తి|ముక్కామల]] - (మంత్రి)
[[రాజబాబు]],
[[పద్మనాభం]],
[[అల్లు రామలింగయ్య]],
[[వంగర వెంకటసుబ్బయ్య|వంగర]]
(అతిథి నటులు:
[[శోభన్ బాబు]], - (శివుడు)
[[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]],
[[ఛాయాదేవి]])|
art = [[వాలి]],
(సహాయకుడు:[[బి.ప్రకాశరావు]])

'''పరమానందయ్య చిత్రంశిష్యుల 1966కథ''' ఏప్రిల్సి. 7పుల్లయ్య దర్శకత్వంలో 1966 లో విడుదలైయిందివిడుదలైన చిత్రం.<ref name="1966లో విడుదలైన చిత్రాలు">{{cite book|last1=మద్రాసు ఫిలిం డైరీ|title=1966లో విడుదలైన చిత్రాలు|publisher=గోటేటి బుక్స్|page=18|accessdate=21 June 2017}}</ref> ఇందులో ఎన్. టి. రామారావు, కె. ఆర్. విజయ, చిత్తూరు నాగయ్య, ముక్కామల ప్రధాన పాత్రల్లో నటించారు.

== కథ ==
నందివర్ధన మహారాజు పరిపాలనలో శ్రద్ధ లేకుండా ఎప్పుడూ మద్యపానం సేవిస్తూ నర్తకి రంజని గృహంలో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాడు. ఇంత దురలవాట్లకు లోనయినా శివ పూజ మాత్రం మానకుండా చేస్తుంటాడు. ఆయన ఆస్థానంలో రాజగురువు పరమానందయ్య రాజు ప్రవర్తన బాగు చేయాలని ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు మంత్రి నందివర్ధన మహారాజును ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని బందిపోటు దొంగలతో చేతులు కలిపి అనేక పథకాలు వేస్తుంటాడు. చిత్రలేఖ అనే గంధర్వ కన్య ఒకసారి భూలోక విహారం చేస్తుండగా అక్కడ ఆమెను కొంతమంది మునికుమారులు చూస్తారు. ఆమె వాళ్ళని మంద బుద్ధులు కమ్మని శపిస్తుంది. ఇంతలో వారి గురువు వారి దగ్గరకు వచ్చి వారికి శాప విమోచనం ఎలా అని ఆమెను అడుగుతాడు. ఆమె తన వివాహం అయిన వెంటనే వాళ్ళు మామూలు మనుషులుగా మారతారని చెబుతుంది. ఆమె మళ్ళీ భూమ్మీదకు వచ్చి ఎవరితోనైనా గడిపితే ఆమె శాశ్వతంగా భూలోకంలో ఉండవల్సి వస్తుందని హెచ్చరించి పంపేస్తాడు.

మూఢులైన వారు గురువు సలహా మేరకు పరమానందయ్య దగ్గర శిష్యులుగా చేరతారు.

==పాత్రలు-పాత్రధారులు==
Line 30 ⟶ 34:
| [[నందమూరి తారక రామారావు]] || నందివర్ధన మహారాజు

| [[కె. ఆర్. విజయ]] || చిత్రలేఖ, గంధర్వ కన్య

| [[శోభన్ బాబు]] || [[శివుడు]]
Line 46 ⟶ 50:
| [[ముక్కామల కృష్ణమూర్తి]] || మంత్రి

| [[ఛాయాదేవి]] || ఆనందం, పరమానందయ్య గారి భార్య

| [[ఎల్. విజయలక్ష్మి]] || రంజని, రాజనర్తకి