పురుషుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:David von Michelangelo.jpg|thumb|421x421px|''మైఖేల్ ఆంజెలో' చే పాశ్చాత్య శైలిలో చెక్కబడిన డేవిడ్ విగ్రహం, పురుషుని ప్రతిరూపంగా భాసిల్లుతుంది.'']]
 
'''పురుషుడు,''' ([[ఆంగ్లం]]: '''Man''') (బహువచనం '''పురుషులు''') ఒక మగ [[మనిషి]]. ఒక వ్యక్తి వయోజన పురుషుడు.<ref>{{Cite web|url=https://dictionary.cambridge.org/dictionary/english/man|title=man|website=dictionary.cambridge.org|language=en|access-date=2021-10-01}}</ref> <ref>{{Cite web|url=https://www.merriam-webster.com/dictionary/man|title=Definition of MAN|website=www.merriam-webster.com|language=en|access-date=2021-10-01}}</ref>యుక్తవయస్సు రాకముందు, మగ మానవుడిని బాలుడు (మగ బిడ్డ లేదా కౌమారదశ) అని పిలుస్తారు.



భార్యాభర్తలలో పురుషుణ్ణి [[భర్త]] అంటారు. ఈ పదం సాధారణంగా పెద్దవారికి మాత్రమే ఉపయోగిస్తారు. మగ పిల్లల్ని బాలుడు, బాలురు అంటారు. అయితే కొన్ని సందర్భాలలో ఉదాహరణకు పురుషుల హక్కులు మొదలైన వాటిలో అన్ని వయసుల వారికి ఈ పదం వర్తిస్తుంది. కుటుంబ వ్యవస్థలో పురుషుని ఇంటి పేరుతోనే పిల్లల [[పేరు]] నమోదు చేస్తారు. పూర్వపు రాజరిక వ్యవస్థలో [[రాజు]] పెద్ద కొడుకు మాత్రమే అతని తర్వాత సింహాసనాన్ని అధిరోహించడానికి అర్హుడు.
 
== భాషా విశేషాలు ==
"https://te.wikipedia.org/wiki/పురుషుడు" నుండి వెలికితీశారు