ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు గురూపదేశ మాడ్యూల్ ప్రశ్న
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 325:
 
Sir khonni Articles only English language lony available ga unnye vatini kuda telugu lo pettandi sir --[[వాడుకరి:Little19951212|Little19951212]] ([[వాడుకరి చర్చ:Little19951212|చర్చ]]) 11:16, 1 అక్టోబరు 2021 (UTC)
 
== అభినందలు ==
[[వాడుకరి:Little19951212|లిటిల్19951212]] గారూ, స్వాగత సందేశంలో నన్ను గురువుగా కేటాయించారు. మీకు మొదటి ప్రశ్న మంచి ప్రశ్న అడిగావు. కొన్నీ ఆర్టికల్స్ ఆంగ్ల భాషలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి, అన్నీ లేని వాటిని కూడా తెలుగులో పెట్టండి సర్. ఇది ఒక్క ప్రశ్న కాదు, ఎందుకంటే ఒక ఉదాహరణ పాండవులు ఎంతమంది... 5 మంది అంటాం. వారి పేర్లు చెప్పమంటే చాలామంది వెంటనే చెప్పగలరు. కౌరవులు ఎంతమంది, 100 వారి పేర్లు కూడా చెప్పమంటే ... ఇలాంటిదే ఈ ప్రశ్న. అడగడం తప్ప ఏమి కాదు. అయితే వికీపీడియా పరిచయం మీకు కలగటం, మీరు ఖాతా తీసుకోవటం సంతోషం, అందుకు అభినందనలు... దీని గురించి కొంత పరిచయం చేస్తాను. తెలుగు వికీపీడియాలో 73000 ల వ్యాసాలు ఉంటే ఆంగ్ల వికీపీడియాలో ఆరు లక్షలకు పైగా వ్యాసాలు ఉన్నాయి. అందుకు కారణం కూడా మీ ప్రశ్న లోనే ఉంది. మీ ప్రశ్న అడగడం లో తెలుగులో రాయలేకపోయారు. తెలుగులో రాయడం వచ్చి ఎంతో సమయాన్ని కేటాయించి వ్యాసాలు ఉచిత (వాలెంటరీ)సేవగా రాయవలసి ఉంటుంది. అలాంటి మంచి మనసున్న వారి సంఖ్య కేవలం 50 లోపు మాత్రమే ఉంది. ఇక్కడ మీలాంటి వారి ఆసక్తి సేవ చేయాలని ఉన్నవారి అవసరం చాలా ఉంది. మీరు మీకు తెలిసిన వారు తెలుగు భాష కు సేవ చేయాలి అనుకుంటే ఇక్కడ ఎలా రాయాలో తెలియకపోయినా ఈ చర్చాపేజీలు మీ పూర్తి వివరాలు అనగా ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఇవ్వండి... నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తాం. నా ఫోన్ నెంబర్ 9440060852. మీరు నాకు ఫోన్ చేయండి. ధన్యవాదాలు. _[[File:Plume pen w.gif|30px|]][[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|<span style="text-shadow:#EE82EE 3px 3px 2px;"><font color="#0000FF"><sup></sup><b>ప్రభాకర్ గౌడ్</b></font></span>]]<sup>[[వాడుకరి చర్చ:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="green">చర్చ</font>]]</sup> 07:45, 2 అక్టోబరు 2021 (UTC)