గాంధీ జయంతి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
|relatedto = [[అంతర్జాతీయ అహింసా దినోత్సవం]] <br/>[[గణతంత్ర దినోత్సవం]]
|weekday=|firsttime=|frequency=|duration=|scheduling=|month=|nickname=|ends=|begins=|celebrations=|litcolor=|official_name=|alt=|startedby=}}
'''[[అక్టోబర్ 2|అక్టోబరు 22న]]''' [[భారత దేశం|భారతదేశంలో]]లో '''''[[గాంధీ జయంతి]]''''' సందర్భంగా [[జాతీయ శెలవు]]ను జరుపుకుంటారు. ఈ రోజు జాతిపిత [[మహాత్మా గాంధీ]] [[పుట్టిన రోజు|జన్మదినం]]. భారత దేశపు మూడు ప్రకటిత జాతీయ శెలవులలో ఇది ఒకటి. (తక్కిన రెండు - స్వాంతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే)
 
[[15 జూన్2007]] [[2007జూన్ 15]] న [[ఐక్య రాజ్య సమితి]]కి చెందిన సాధారణ సభ అక్టోబరు 2ను "ప్రపంచ అహింసా దినం" గా ప్రకటించింది.<ref>{{cite news| first=Nilova| last=Chaudhury| url=http://www.hindustantimes.com/storypage/storypage.aspx?id=54580f5e-15a0-4aaf-baa3-8f403b5688fa&&Headline=October+2+is+Int'l+Non-Violence+Day| title=October 2 is global non-violence day| work=hindustantimes.com| publisher=Hindustan Times| date=15 June 2007| accessdate=2007-06-15| archive-date=2007-09-30| archive-url=https://web.archive.org/web/20070930061449/http://www.hindustantimes.com/storypage/storypage.aspx?id=54580f5e-15a0-4aaf-baa3-8f403b5688fa&&Headline=October+2+is+Int'l+Non-Violence+Day| url-status=dead}}</ref>
 
;== వేడుకలు ==
భారత దేశంలో [[నాయకులు]], [[విద్యార్థులు]] ఈ రోజున ప్రార్ధనలు, మహాత్మునికి నివాళులర్పించటం జరుగుతూ ఉంటుంది. [[గాంధీ]] సమాధిని ఉంచిన [[రాజ్ ఘాట్]] ([[కొత్త ఢిల్లీ]]) లో ఈ [[వాతావరణం]] మరీ ఎక్కువ. వేడుకల్లో ప్రార్ధనా సమావేశాలు, వివిధ నగరాల్లో కళాశాలలు, ప్రభుత్వ సంస్థలు, సామాజిక, రాజకీయ సంస్థల స్మృత్యర్ధక సమావేశాలు ఎక్కువగా జరుగుతాయి. పాఠశాలల్లో [[శాంతి]], [[అహింస]], స్వాతంత్ర్య సాధనలో గాంధీ కృషి గురించి చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు పెట్టి బహుమతులు అందిస్తారు.<ref>[http://www.Gandhijayanti.com Gandhi Jayanti Webpage from Simon Fraser University], URL accessed April 15, 2006</ref> గాంధీ జ్ఞాపకార్ధం ఆయనఅతను అమితంగా ఇష్ట పడిన [[రఘుపతి రాఘవ రాజారామ్]] గీతాన్ని పాడుతారు. గాంధీని అనుసరించే వారు ఈ రోజున మాంసాహారం ముట్టుకోరు.
 
భారత దేశంలో [[నాయకులు]], [[విద్యార్థులు]] ఈ రోజున ప్రార్ధనలు, మహాత్మునికి నివాళులర్పించటం జరుగుతూ ఉంటుంది. [[గాంధీ]] సమాధిని ఉంచిన [[రాజ్ ఘాట్]] ([[కొత్త ఢిల్లీ]]) లో ఈ [[వాతావరణం]] మరీ ఎక్కువ. వేడుకల్లో ప్రార్ధనా సమావేశాలు, వివిధ నగరాల్లో కళాశాలలు, ప్రభుత్వ సంస్థలు, సామాజిక, రాజకీయ సంస్థల స్మృత్యర్ధక సమావేశాలు ఎక్కువగా జరుగుతాయి. పాఠశాలల్లో [[శాంతి]], [[అహింస]], స్వాతంత్ర్య సాధనలో గాంధీ కృషి గురించి చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు పెట్టి బహుమతులు అందిస్తారు.<ref>[http://www.Gandhijayanti.com Gandhi Jayanti Webpage from Simon Fraser University], URL accessed April 15, 2006</ref> గాంధీ జ్ఞాపకార్ధం ఆయన అమితంగా ఇష్ట పడిన [[రఘుపతి రాఘవ రాజారామ్]] గీతాన్ని పాడుతారు. గాంధీని అనుసరించే వారు ఈ రోజున మాంసాహారం ముట్టుకోరు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/గాంధీ_జయంతి" నుండి వెలికితీశారు