పైలెట్ రోహిత్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox_Indian_politician
{{Infobox Politician
| name = పంజుగుల రోహిత్ రెడ్డి
| image = P. Rohith Reddy.jpg
| office = ఎమ్మెల్యే
| party1caption =
| birth_date = {{birth date and age|df=yes|1984|06|07}}
| birth_place = తాటిసుబ్బన్నగూడెం, [[దమ్మపేట మండలం]], [[భద్రాద్రి కొత్తగూడెం జిల్లా]], [[తెలంగాణ]]
| residence = అశ్వరావుపేట, తెలంగాణ
| death_date =
| death_place =
| constituency = [[తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం]]
| office = [[శాసనసభ్యుడు]]
| salary =
| term = 2018- ప్రస్తుతం
| predecessor = [[పి.మహేందర్ రెడ్డి]]
| successor =
| party = [[తెలంగాణ రాష్ట్ర సమితి]]
| religion =
| birth_date = {{birth date and age|df=yes|1984|06|07}}
| parents = పంజుగుల విఠల్‌రెడ్డి, ప్రమోదినిదేవి
| country = భారతదేశం
| nationality = భారతీయుడు
| party1 =
| term_start9 = 2018
| spouse = ఆర్తి రెడ్డి
| children = ఒక కుమారుడు
| partnerwebsite =
| alma_mater = బ్లేకింగ్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, స్వీడన్ .
| footnotes =
| date =
| year =
| alma_mater = బ్లేకింగ్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, స్వీడన్ .
| source =
}}
 
'''పంజుగుల రోహిత్ రెడ్డి''', [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన [[రాజకీయవేత్త|రాజకీయ నాయకుడు]]. ప్రస్తుతం [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ తరపున [[తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం]] ​శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.<ref>{{Cite web|url=https://indianexpress.com/elections/telangana-election-constituencies-list-2018/tandur/|title=Telangana Assembly Elections Constituencies List 2018, Telangana Vidhan Sabha Election Seats List 2018, Candidates Names, Map, Results|website=The Indian Express|language=en-IN|access-date=2019-07-01}}</ref>
 
పంజుగుల రోహిత్ రెడ్డి, [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన [[రాజకీయవేత్త|రాజకీయ నాయకుడు]]. ప్రస్తుతం [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ తరపున [[తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం]] ​శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.<ref>{{Cite web|url=https://indianexpress.com/elections/telangana-election-constituencies-list-2018/tandur/|title=Telangana Assembly Elections Constituencies List 2018, Telangana Vidhan Sabha Election Seats List 2018, Candidates Names, Map, Results|website=The Indian Express|language=en-IN|access-date=2019-07-01}}</ref>
 
==జననం==
Line 27 ⟶ 39:
 
==రాజకీయ జీవితం==
పంజుగుల రోహిత్‌రెడ్డి 2009లో ప్రజా రాజ్యం[[ప్రజారాజ్యం పార్టీ]] ద్వారా రాజకీయాలోకి అడుగు పెట్టాడు. ఆయనను ప్రజా రాజ్యంప్రజారాజ్యం పార్టీ తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం ​ఇంచార్జ్ గా నియమించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నాడు. 2009లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ప్రజా రాజ్యంప్రజారాజ్యం పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాడు. 2013లో పీఆర్పీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. ఆయన 2014లో యంగ్ లీడర్స్ సంస్థను స్థాపించాడు. 2018లో పైలెట్ రోహిత్ రెడ్డిని టీఆర్‌ఎస్ పార్టీ నుండి బహిష్కరించారు. అనంతరం అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుండి పోటీ చేసి మాజీ మంత్రి [[పి.మహేందర్ రెడ్డినిరెడ్డి]]ని ఓడించి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2014 ఎన్నికల్లో తాండూరు నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశించారు. 2014 ఎన్నికలు జరిగే నెల ముందు తెదేపా ఎమ్మెల్యేగా ఉన్న పి.మహేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచాడు. తాండూరు ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం పట్నం మహేందర్ రెడ్డి అనుచరులు రోహిత్ రెడ్డి పై టీఆర్‌ఎస్‌ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడంతో ఆయనను పార్టీ నుండి బహిష్కరించారు. అనంతరం ఆయన తాండూరు నియోజకవర్గంలో యంగ్ లీడర్స్ సంస్థ ద్వారా వివిధ సేవ కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. టీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కణకు గురైన రోహిత్ రెడ్డి తరువాత 2018లో కాంగ్రెస్ లో చేరి, 2018 లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పై దాదాపు పది వేల ఓట్ల మోజారిటీతో గెలిచాడు.<ref name="Member's Profile - Telangana-Legislature">{{cite news|url=https://www.telanganalegislature.org.in/web/legislative-assembly/members-information?p_auth=5CmTjWCw&p_p_id=AssemblyMemberInfo_WAR_TGportlet&p_p_lifecycle=1&p_p_state=normal&p_p_mode=view&p_p_col_id=column-1&p_p_col_count=1&_AssemblyMemberInfo_WAR_TGportlet_const_id=52&_AssemblyMemberInfo_WAR_TGportlet_javax.portlet.action=getMemberDetails&_AssemblyMemberInfo_WAR_TGportlet_mem_id=3199&_AssemblyMemberInfo_WAR_TGportlet_term_id=15|title=Member's Profile - Telangana-Legislature|last1=Telangana Legislature|date=2018|work=|accessdate=13 July 2021|archiveurl=https://www.telanganalegislature.org.in/web/legislative-assembly/members-information?p_auth=5CmTjWCw&p_p_id=AssemblyMemberInfo_WAR_TGportlet&p_p_lifecycle=1&p_p_state=normal&p_p_mode=view&p_p_col_id=column-1&p_p_col_count=1&_AssemblyMemberInfo_WAR_TGportlet_const_id=52&_AssemblyMemberInfo_WAR_TGportlet_javax.portlet.action=getMemberDetails&_AssemblyMemberInfo_WAR_TGportlet_mem_id=3199&_AssemblyMemberInfo_WAR_TGportlet_term_id=15|archivedate=13 July 2021}}</ref> పైలట్‌ రోహిత్‌రెడ్డి 2019 జూన్ లో కాంగ్రెస్‌ పార్టీని వీడి టీఆర్‌ఎస్ పార్టీలో చేరాడు.<ref>{{Cite web|url=https://theleaderspage.com/panjugula-rohith-reddy/|title=Panjugula Rohith Reddy {{!}} MLA {{!}} TRS {{!}} Tandur {{!}} Vikarabad {{!}} Telangana|date=2020-04-23|website=the Leaders Page|language=en-US|access-date=2021-10-02}}</ref>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:1984 జననాలు]]
[[వర్గం:తెలంగాణ వ్యక్తులు]]
[[వర్గం:తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు]]
[[వర్గం:1984 జననాలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]