"ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్" కూర్పుల మధ్య తేడాలు

వ్యాసములో ఫోటో జత చేయడం
(వ్యాసములో ఫోటో జత చేయడం)
 
[[దస్త్రం:Aituc-flag.svg|thumb|ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ చిహ్నం ]]
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఎఐటియుసి) భారతదేశంలో పురాతన కార్మిక సంఘం సమాఖ్య.  [[భారత కమ్యూనిస్టు పార్టీ]]<nowiki/>తో సంబంధం కలిగి ఉంది. [[లాలా లజపతిరాయ్]] మొదటి అధ్యక్షుడిగా 31 అక్టోబరు 1920న స్థాపించబడింది. [[ముంబై|బొంబాయి]]<nowiki/>లో లాలా లజపతిరాయ్, జోసెఫ్ బాప్టిస్టా, ఎన్. ఎం జోషి, దివాన్ చమన్ లాల్,మరికొంత మంది ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ స్థాపించడం ముఖ్యపాత్ర వహించారు<ref name=":0">{{Cite web|url=https://journalsofindia.com/all-india-trade-union-congress/|title=ALL INDIA TRADE UNION CONGRESS - JournalsOfIndia|date=2020-11-05|language=en-US|access-date=2021-10-02}}</ref> .
 
1,456

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3371104" నుండి వెలికితీశారు