సాక్షి రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
సినిమాలు
పంక్తి 1:
{{మొలక}}
'''సాక్షి రంగారావు''' పూర్తి పేరు '''రంగవఝుల రంగారావు'''. గుడివాడ వద్ద నున్న [[కొండిపర్రు]] గ్రామం ఈయన స్వస్థలం. తల్లిదండ్రుల పేర్లు శ్రీ లక్ష్మినారాయణ మరియు శ్రీమతి రంగనాయకమ్మ. ఈయన నటించిన మొదటి సినిమా బాపూ-రమణల [[సాక్షి]]. మొదటి చిత్రం పేరు తన ఇంటిపేరు అయిపోయింది. దాదాపు 800 సినిమాలలో నటించారు. [[బాపు]], [[కె.విశ్వనాథ్]] తమ సినిమాలల్లో ఎక్కువగా తీసుకొనే వారు. రంగారావు గారికి ఇద్దరు కుమారులు ఒక్క కుమార్తె. ఈయన చిన్న కుమారుడు [[సాక్షి శివ]] కూడా నటుడే.
==నటించిన సినిమాలు==
#[[శంకరాభరణం]]
#[[స్వర్ణ కమలం]]
 
[[చక్కెర వ్యాధి]] ముదిరి [[మూత్రపిండాలు]] పాడయిపోవడంతో [[చెన్నై]] వైద్యశాలలో [[జూన్ 27]], [[2005]] రోజున 63 యేళ్ళ వయసులో మరణించారు.
"https://te.wikipedia.org/wiki/సాక్షి_రంగారావు" నుండి వెలికితీశారు