సాక్షి రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''సాక్షి రంగారావు''' పూర్తి పేరు '''రంగవఝుల రంగారావు'''. గుడివాడ వద్ద నున్న [[కొండిపర్రు]] గ్రామం ఈయన స్వస్థలం. తల్లిదండ్రుల పేర్లు శ్రీ లక్ష్మినారాయణ మరియు శ్రీమతి రంగనాయకమ్మ. ఈయన నటించిన మొదటి సినిమా [[1967]]లో విడుదలైన బాపూ-రమణల [[సాక్షి (సినిమా)|సాక్షి]]. మొదటి చిత్రం పేరు తన ఇంటిపేరు అయిపోయింది. దాదాపు 800 సినిమాలలో నటించారు. [[బాపు]], [[కె.విశ్వనాథ్]] తమ సినిమాలల్లో ఎక్కువగా తీసుకొనే వారు. రంగారావు గారికి ఇద్దరు కుమారులు ఒక్క కుమార్తె. ఈయన చిన్న కుమారుడు [[సాక్షి శివ]] కూడా నటుడే.
 
Line 8 ⟶ 7:
#[[శంకరాభరణం]]
#[[స్వర్ణకమలం]]
 
*Linga Babu Love Story (1995)
*Subha Sankalpam (1995)
*Yamaleela (1994)
*Aa Okkati Adakku (1993)
*Detective Naarada (1993)
*Joker (1993)
*Kunti Puthrudu (1993)
*Swathi Kiranam (1992)
*Naa Pellam Naa Ishtam (1991)
*Pelli Pustakam (1991)
*April 1st Vidudhala (1991)
*Karthavyam (1991)
*Sutradhaarulu (1990)
*Eeshwar (1989)
*Swarnakamalam (1988)
*Sruthi Layalu (1987)
*Chantabbai (1986)
*Sirivennela (1986)
*Chattamtho Porattam (1985)
*Mogudu Pellalu (1985)
*Rendu Rella Aaru (1985)
*Janani Janmabhoomi (1984)
*Rendu Jella Seetha (1983)
*Sagara Sangamam (1983)
*Sitaara (1983)
*Manchupallaki (1982)
*Subhalekha (1982)
*Radha Kalyanam (1981)
*Gopala Rao Gari Ammayi (1980)
*Saptapadhi (1980)
*Subhodayam (1980)
*Shankarabharanam (1979)
*Siri Siri Muvva (1978)
*Manushulu Chesina Dongalu (1977)
*Shri Rajeshwari Vilas Coffee Club (1976)
*Muthyala Muggu (1975)
*Andala Ramudu (1973)
*Mattilo Manikyam (1971)
*Saakshi (1967)
*Sudigundaalu (1967)
 
 
 
"https://te.wikipedia.org/wiki/సాక్షి_రంగారావు" నుండి వెలికితీశారు