ఎన్.కరుణాకర్: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
'''ఎన్.కరుణాకర్''' ప్రముఖ చిత్రకారుడు.<ref>[http://telugu.oneindia.com/news/andhra-pradesh/artist-karunakar-passes-away-122376.html ప్రముఖ చిత్రకారుడు కరుణాకర్ కన్నుమూత]</ref>
==జీవిత విశేషాలు==
[[బాపు|బాపూ]], [[బాలి (చిత్రకారుడు)|బాలి]] తరువాత ఆ పరంపరలో కరుణాకర్ విశేష కృషి చేశారు. [[విశాఖపట్నం]]లో సూర్యప్రకాశ్, కస్తూరి దంపతులకు జన్మించారుజన్మించాడు. ఆయన అమీర్‌పేటలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి, అనంతరం ఏపి కాలేజీ నుండి డిగ్రీ పట్టా అందుకున్నారుఅందుకున్నాడు. ప్రముఖ పత్రికలలో చిత్రకారుడిగా పనిచేశారుపనిచేశాడు. సోమాజిగూడలోని క్రాంతిశిఖర అపార్ట్‌మెంట్‌లో ఆధునిక గ్రాఫిక్స్‌ను ఆయన నడుపుతున్నారునడిపాడు. ఆయన [[నంది పురస్కారాలు|నంది అవార్డు గ్రహీత]].
 
==వ్యక్తిగత జీవితం==
"https://te.wikipedia.org/wiki/ఎన్.కరుణాకర్" నుండి వెలికితీశారు