కాంగ్రెస్ రేడియో: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారత స్వాతంత్ర్య పోరాటం ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కాంగ్రెస్ రేడియో''' క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో 1942 సంవత్సరంలో స్థాపించారు. ఈ రేడియో బ్రాడ్కాస్టింగ్ లో గాంధీ ఇచ్చిన సందేశాలతో పాటు వివిధ ముఖ్యమైన నాయకుల ప్రసంగాలను ప్రసారం చేశారు. కాంగ్రెస్ రేడియో ను [[ఉషా మెహతా]] 1982 ఆగస్టు 14 న స్థాపించి కొంతమంది తన మద్దతుదారులతోమద్దతుదారులైన విఠల్ దాస్ ఖక్కర్, చంద్రకాంత్ ఝవేరి, బాబూభాయ్ ఠక్కర్ లతో కలిసి రహస్యంగా నడపడం మొదలెట్టింది. ఆగస్టు 27వ తారీకు నుండి ప్రజలకు ఈ రేడియో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ రేడియో బ్రాడ్కాస్టింగ్ లో గాంధీ ఇచ్చిన సందేశాలతో పాటు వివిధ ముఖ్యమైన నాయకుల ప్రసంగాలను ప్రసారం చేశారు. అయితే రహస్యంగా నడుపుతున్నా ఈ రేడియో స్టేషన్ గురించి తెలుసుకున్న బ్రిటిష్ పోలీసులు నిర్వాహకులను 1942 నవంబర్ 12న అరెస్టు చేశారు.
 
[[వర్గం:భారత జాతీయ కాంగ్రెస్]]
"https://te.wikipedia.org/wiki/కాంగ్రెస్_రేడియో" నుండి వెలికితీశారు