కాంగ్రెస్ రేడియో: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కాంగ్రెస్ రేడియో''' క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో 1942 సంవత్సరంలో స్థాపించారు.<ref name="Congress Radio">{{cite news |last1=Penguin Random House India |title=Congress Radio |url=https://penguin.co.in/book/congress-radio/ |accessdate=3 October 2021 |date=2021 |archiveurl=https://theprint.in/pageturner/excerpt/underground-congress-radio-during-freedom-struggle-and-usha-mehta/591863/ |archivedate=3 October 2021}}</ref> ఈ రేడియో బ్రాడ్కాస్టింగ్ లో గాంధీ ఇచ్చిన సందేశాలతో పాటు వివిధ ముఖ్యమైన నాయకుల ప్రసంగాలను ప్రసారం చేశారు. కాంగ్రెస్ రేడియో ను [[ఉషా మెహతా]] 1982 ఆగస్టు 14 న స్థాపించి కొంతమంది తన మద్దతుదారులైన విఠల్ దాస్ ఖక్కర్, చంద్రకాంత్ ఝవేరి, బాబూభాయ్ ఠక్కర్ లతో కలిసి రహస్యంగా నడపడం మొదలెట్టింది. ఆగస్టు 27వ తారీకు నుండి ప్రజలకు ఈ రేడియో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ రేడియో బ్రాడ్కాస్టింగ్ లో గాంధీ ఇచ్చిన సందేశాలతో పాటు వివిధ ముఖ్యమైన నాయకుల ప్రసంగాలను ప్రసారం చేశారు. అయితే రహస్యంగా నడుపుతున్నా ఈ రేడియో స్టేషన్ గురించి తెలుసుకున్న బ్రిటిష్ పోలీసులు నిర్వాహకులను 1942 నవంబర్ 12న అరెస్టు చేశారు.<ref name="A buzz in the air: An excerpt from ‘Congress Radio: Usha Mehta and the Underground Radio Station of 1942’">{{cite news |last1=The Hindu |title=A buzz in the air: An excerpt from ‘Congress Radio: Usha Mehta and the Underground Radio Station of 1942’ |url=https://www.thehindu.com/society/a-buzz-in-the-air-an-excerpt-from-congress-radio-usha-mehta-and-the-underground-radio-station-of-1942/article35891030.ece |accessdate=3 October 2021 |date=14 August 2021 |archiveurl=http://web.archive.org/web/20211003174001/https://www.thehindu.com/society/a-buzz-in-the-air-an-excerpt-from-congress-radio-usha-mehta-and-the-underground-radio-station-of-1942/article35891030.ece |archivedate=3 October 2021 |language=en-IN}}</ref><ref name="The underground Congress radio during freedom struggle and 22-yr-old woman behind its voice">{{cite news |last1=The Print |title=The underground Congress radio during freedom struggle and 22-yr-old woman behind its voice |url=https://theprint.in/pageturner/excerpt/underground-congress-radio-during-freedom-struggle-and-usha-mehta/591863/ |accessdate=3 October 2021 |date=26 January 2021 |archiveurl=http://web.archive.org/web/20211003174355/https://theprint.in/pageturner/excerpt/underground-congress-radio-during-freedom-struggle-and-usha-mehta/591863/ |archivedate=3 October 2021}}</ref><ref name="Congress Radio: A Voice of Defiance">{{cite news |last1=Live History India |title=Congress Radio: A Voice of Defiance |url=https://www.livehistoryindia.com/story/snapshort-histories/congress-radio/ |accessdate=3 October 2021 |date=2021 |archiveurl=http://web.archive.org/web/20211003174921/https://www.livehistoryindia.com/story/snapshort-histories/congress-radio/ |archivedate=3 October 2021}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కాంగ్రెస్_రేడియో" నుండి వెలికితీశారు