రేగు: కూర్పుల మధ్య తేడాలు

→‎ఔషధ గుణాలు: అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
'''రేగు''' ఒక పండ్ల చెట్టు.<ref>''Sunset Western Garden Book,'' 1995:606–607</ref> ఇది జిజిఫస్ [[ప్రజాతి]]కి చెందినది. ఇందులో 40 జాతుల [[పొద]]లు, చిన్న [[చెట్లు]] [[రామ్నేసి]] (Rhamnaceae) కుటుంబంలో వర్గీకరించబడ్డాయి. ఇవి ఉష్ణ మండలం అంతటా విస్తరించాయి.
==లక్షణాలు==
వీని [[ఆకులు]] ఆల్టర్నేట్ పద్ధతిలో ఏర్పడి {{convert|2|-|7|cm|in|abbr=on}} పొడవు ఉంటాయి. వీని [[పుష్పాలు]] చిన్నవిగా పసుపు-ఆకుపచ్చ రంగులో ఉంటాయి. రేగు పండు {{convert|1|-|5|cm|in|abbr=on}} పొడవుగా ఉండి, [[డ్రూప్]] జాతికి చెందినదిచెందింది. ఇవి పసుపు-కాఫీ రంగు, ఎరుపు లేదా నలుపు రంగులో గుండ్రంగా ఉంటాయి. ఇవి తినడానికి తియ్యగా చిన్న పులుపు రుచితో ఉంటాయి. రేగు పండ్లు వాటి పరిమాణము, రంగు, రుచిని బట్టి సుమారు తొంబై రకాలున్నాయి. సాధారణంగా మనకు కనుపించేవి రెండు రకాలు. ఒకరకం కొంచెం ఎరుపు రంగు కలిగి గుండ్రంగా వుంటాయి. వీటిలో గుజ్జు తక్కువగా వుండి గింజ పెద్దవిగా వుంటాయి. తినడానికి ఇవి కొంత పులుపు దనం తియ్యదనం కలిసి బా వుంటాయి. రెండో రకం కోలగా వుండి పెద్దవిగా వుంటాయి. వీటి రంగు కూడా చిన్న వాటి లాగే వుంటుంది. కండ ఎక్కువగా వుండి కొరికి తినడానికి బాగా వుంటాయి. ఇవి కొంత తీపిదనం కలిగి కమ్మగా చాల బాగా వుంటాయి. వీటినే పెద్ద రేగు లేదా గంగ రేగు అంటారు.
[[Image:Azufaifas fcm.jpg|thumb|right|250px|Fresh jujube fruits.]]
==రేగు పండ్లు==
రేగు పండ్లు పుల్లపుల్లగా, తియ్యతియ్యగా వుంటుంది. వీటిని భానుడికి చిహ్నంగా భావిస్తారు. సంక్రాంతి సమయంలో భోగి రోజున పిల్లలు భోగభాగ్యాలతో తులతూగాలని ఈ పండ్లను పోస్తారు. భోగినాడు పోస్తారు కాబట్టి వీటిని భోగిపండ్లు అంటారు. రేగు పళ్లకు రకరకాల పేర్లున్నాయి. వీటిని జిజిఫుస్‌ మారిటియానా, నార్‌కెలి కల్‌, బెర్‌, బోరీ, బోర్‌, బెరి అని వివిధ రకాలుగా వివిధ ప్రాంతాలలో పిలుస్తారు. ఈ చెట్లు త్వరగా పెరుగుతాయి. మూడు సంవత్సరాల్లోనే పండ్లనిస్తాయి.
===తినే విధానాలు===
ఎండిన పండ్లను స్నాక్స్‌లాగా, టీ తాగేప్పుడు తీసుకుంటారు. రేగిపళ్ల గుజ్జుతో టీ కూడా చేస్తారు. రేగు పళ్లతో జ్యూస్‌, వెనిగార్‌లను కూడా తయారుచేస్తారు. [[పశ్చిమ బెంగాల్‌]]లో, [[బంగ్లాదేశ్‌బంగ్లాదేశ్|బంగ్లాదేశ్‌లో]]లో వీటితో పచ్చడి చేసుకుంటారు. చైనీయులు వీటితో వైన్‌ను కూడా తయారుచేస్తారు. వారు బెరుజు అనే ద్రవంలో వాటిని నిలవ చేస్తారు. అలా అవి మూడు నాలుగు నెలల వరకు తాజాగా ఉంటాయి. రేగు పళ్లను ఎండబెట్టి వాటిలోని విత్తనాలు తీసి చింతకాయలు, ఎర్రని [[పచ్చిమిరపకాయలుపచ్చి మిరపకాయలు]], [[ఉప్పు]], [[బెల్లం]] వేసి దంచుతారు. దీన్ని భోజనంతో కలిపి తింటారు. వీటితో వడియాలు కూడా చేస్తారు. రేగుపళ్లలో మంచి పోషకాలే కాక 'సి' విటమిన్‌ సమృద్ధిగా ఉంటుంది. జామకాయ తరువాత ఎక్కువగా ఇందులోనే ఉంటుంది. మనదేశంలో ఎక్కువగా వీటిని నేరుగా తింటారు. వీటితో [[రేగు తాండ్ర]] కూడా చేసుకుంటారు. ఒంటెలు, మేకలు, ఇతర పశువులకు వీటి ఆకులు మంచి పోషకాహారం. ఇండోనేషియన్లు ఆకులతో కూర చేసుకుని తింటారట.
 
===నమ్మకాలు===
పంక్తి 64:
* ఫాస్పరస్‌ - 26.8 మిగ్రా ఉంటాయి.
== కొన్ని జాతులు ==
* ''[[Berchemia floribunda]]'' <small> (Wall.) Brongn.</small> (as ''Z. floribunda'' <small>Wall.</small>) <ref name=GRINSpecies/>
<div>
{{col-begin|width=70%}}
{{col-1-of-2}}
* ''[[Ziziphus abyssinica]]'' <small>Hochst. ex A.Rich.</small> (Dry zones of tropical Africa)
* ''[[Ziziphus angolito]]'' <small>Standl.</small>
* ''[[Ziziphus apetala]]'' <small>Hook.f. ex M.A.Lawson</small>
* ''[[Ziziphus attopensis]]'' <small>Pierre</small>
* ''[[Ziziphus celata]]'' <small>Judd & Hall</small> (Florida, USA)
* ''[[Ziziphus cotinifolia]]'' <small>Reissek</small>
* ''[[Ziziphus fungii]]'' <small>Merr.</small>
* ''[[Ziziphus funiculosa]]'' <small>Buch.-Ham. ex M.A.Lawson</small>
* ''[[Ziziphus guaranitica]]'' <small>Malme</small>
* ''[[Ziziphus havanensis]]'' <small>Kunth</small>
* ''[[Ziziphus horrida]]'' <small>Roth</small>
* ''[[Ziziphus hutchinsonii]]'' (Philippines)
* [[Extinction|†]] ''[[Ziziphus hyperboreus]]'' <small>Heer</small> ([[Greenland]], [[Eocene]] fossil)
* ''[[Ziziphus incurva]]'' <small>Roxb.</small>
* ''[[Ziziphus joazeiro]]'' <small>Mart.</small>
* ''[[Ziziphus laui]]'' <small>Merr.</small>
* ''[[Ziziphus lotus]]'' <small> ([[Carl Linnaeus|L.]]) [[Jean-Baptiste Lamarck|Lam.]]</small> (Mediterranean region)
* ''[[Ziziphus mairei]]'' <small>Dode</small>
* ''[[Ziziphus mauritiana]]'' <small>Lam.</small> (Widespread through Old World tropics and subtropics)
* ''[[Ziziphus melastomoides]]'' <small>Pittier</small>
* ''[[Ziziphus mexicana]]'' <small>Rose</small>
* ''[[Ziziphus mistol]]'' <small>Griseb.</small> ([[Gran Chaco]] of South America)
* ''[[Ziziphus montana]]'' <small>W.W.Smith</small>
{{col-2-of-2}}
* ''[[Ziziphus mucronata]]'' <small>Willd.</small> &ndash; Buffalo Thorn (Southern Africa)
* ''[[Ziziphus nummularia]]'' <small> (Burm.f.) Wight & Arn.</small> ([[Thar Desert]] of South Asia)
* ''[[Ziziphus obtusifolia]]'' <small> (Hook. ex Torr. & A.Gray) A.Gray</small> &ndash; Lotebush
* ''[[Ziziphus oenoplia]]'' <small> (L.) Mill.</small>
* ''[[Ziziphus oxyphylla]]'' <small>Edgew.</small>
* ''[[Ziziphus parryi]]'' <small>Torr.</small> &ndash; Parry's Jujube
* ''[[Ziziphus platyphylla]]'' <small>Reissek</small>
* ''[[Ziziphus quadrilocularis]]'' <small>F.Muell.</small> (Northern Australia)
* ''[[Ziziphus robertsoniana]]''
* ''[[Ziziphus rugosa]]''
* ''[[Ziziphus saeri]]'' <small>Pittier</small>
* ''[[Ziziphus spina-christi]]'' <small> (L.) Desf.</small>
* ''[[Ziziphus talanai]]'' <small> ([[Francisco Manuel Blanco|Blanco]]) [[Merr.]]</small> ([[Philippines]])
* ''[[Ziziphus trinervia]]'' <small> (Cav.) Poir.</small>
* ''[[Ziziphus undulata]]'' <small>Reissek</small>
* ''[[Ziziphus xiangchengensis]]'' <small>Y.L.Chen & P.K.Chou</small>
* ''[[Ziziphus xylopyrus]]'' <small> (Retz.) Willd.</small>
* [[Extinction|†]] ''[[Ziziphus wyomingianis]]''<small> [[Edward W. Berry|Berry]] <!--Likely this is the Berry referred to in the source, as he was past pres. of the Paleontological Society of America-->, n. sp.</small> (Tipperary, [[Wind River Basin]] Wyoming, USA, [[Eocene]] fossil)
* ''[[Ziziphus zizyphus]]'' <small>L. [[Gustav Karl Wilhelm Hermann Karsten|H.Karst.]]</small> &ndash; రేగు (Jujube)
{{col-end}}
 
==గ్యాలరీ==
 
<gallery widths="150" perrow="3">
దస్త్రం:Regu cettu.JPG
Imageదస్త్రం:Ziziphus caracutta syn Z xylopyra (Ghatbor) in Vanasthalipuram, Hyderabad, Telanganaoenoplia W IMG 92593626.jpg|''[[Ziziphus xylopyrusoenoplia]]'' in [[HyderabadShamirpet, India]]భారతదేశం.
Imageదస్త్రం:Ziziphus caracuttaoenoplia syn Z xylopyra (Ghatbor) in Vanasthalipuram, Hyderabad, Telangana WW2 IMG 92563624.jpg|''[[Ziziphus xylopyrusoenoplia]]'' in [[HyderabadShamirpet, India]].Rangareddy district
Imageదస్త్రం:Ziziphus spina-Christi.jpg|''Ziziphus spina-christi''.
Image:Ziziphus caracutta syn Z xylopyra (Ghatbor) in Vanasthalipuram, Hyderabad, Telangana W IMG 9255.jpg|''[[Ziziphus xylopyrus]]'' in [[Hyderabad, India]].
Imageదస్త్రం:Ziziphus zizyphus foliage.jpg|''Ziziphus ziziphus foliage''
File:Ziziphus oenoplia W IMG_3626.jpg|''[[Ziziphus oenoplia]]'' in [[Shamirpet]], [[Rangareddy district]], [[Andhra Pradesh]], [[భారత దేశము]].
Imageదస్త్రం:Azufaifas fcm.jpg| Azufaifas from [[Almería]]
File:Ziziphus oenoplia W2 IMG_3624.jpg|''[[Ziziphus oenoplia]]'' in [[Shamirpet]], [[Rangareddy district]][[Telangana ]], [[భారత దేశము]].
Image:ZiziphusJujubaVarSpinosa.jpg|Ziziphus jujuba ([[Ziziphus zizyphus]]), bush with leaves.
Image:Ziziphus spina-Christi.jpg|''Ziziphus spina-christi''.
File:Ziziphus mauritiana fruit 2.jpg|''[[Ziziphus mauritiana]]''
Image:Ziziphus zizyphus foliage.jpg|''Ziziphus ziziphus foliage''
Image:Ziziphus jujuba MS 2461.JPG|Dried fruits (azufaifas) in southern Spain of '''[[Ziziphus jujuba]]'''.
Image:Azufaifas fcm.jpg| Azufaifas from [[Almería]]
</gallery>
 
"https://te.wikipedia.org/wiki/రేగు" నుండి వెలికితీశారు