షారుఖ్ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, typos fixed: 2 నవంబరు 1965 → 1965 నవంబరు 2, →
పంక్తి 7:
== తొలినాళ్ళ జీవితం, కుటుంబం ==
[[దస్త్రం:Shahrukh_Khan_and_Gauri_at_'The_Outsider'_launch_party.jpg|alt=Shah Rukh Khan standing beside his wife Gauri at a party in 2012|కుడి|thumb|2012లోని ఒక పార్టీలో భార్య గౌరి ఖాన్ తో షారుఖ్]]
1965 నవంబరు 2లో [[ఢిల్లీ]] లో ముస్లిం కుటుంబంలో జన్మించారు  ఆయన. పుట్టిన తరువాత 5ఏళ్ళ వరకు ఆయన [[మంగళూరు]] లోని  అమ్మమ్మ గారింట్లో ఉండేవారు షారూఖ్.<ref>{{Cite web|url=http://www.ibtimes.co.in/shah-rukh-khan039s-south-connect-039chennai-express039-actor039s-mangalore-home-turns-into-tourist-spot-501269|title=Shah Rukh Khan's South Connect: 'Chennai Express' Actor's Mangalore Home Turns into Tourist Spot|date=25 August 2013|accessdate=23 September 2013|archiveurl=https://www.webcitation.org/6X67XCRE6?url=http://www.ibtimes.co.in/shah-rukh-khan039s-south-connect-039chennai-express039-actor039s-mangalore-home-turns-into-tourist-spot-501269|archivedate=17 మార్చి 2015|work=[[International Business Times]]|url-status=live}}</ref><ref name="BornBroughtup">{{Cite news|url=http://photogallery.indiatimes.com/celebs/bollywood/shah-rukh-khan/bday-special-shah-rukh-khan/articleshow/25059441.cms|title=B'day Special: Shah Rukh Khan (p. 4)|work=The Times of India|accessdate=16 November 2014|archiveurl=https://web.archive.org/web/20141216104040/http://photogallery.indiatimes.com/celebs/bollywood/shah-rukh-khan/bday-special-shah-rukh-khan/articleshow/25059441.cms|archivedate=16 December 2014|url-status=live}}</ref> షారూఖ్ తాత ఇఫ్తికర్ అహ్మద్ 1960ల్లో పోర్టులో చీఫ్ ఇంజినీరుగా పనిచేసేవారు. తన నాన్నగారి తండ్రి జాన్ మహ్మద్ [[ఆఫ్ఘనిస్థాన్]]కు చెందిన సంప్రదాయ పఠాన్ కుటుంబానికి చెందినవారని  షారూఖ్ చెబుతారు.<ref>{{Cite AV media|title=Mardomi interviews Shahrukh Khan in U.S.A|url=https://www.youtube.com/watch?v=Hwbta8t2XH4&t=2m00s|date=26 January 2009|publisher=[[YouTube]]|time=2:00|accessdate=1 November 2014}}</ref> ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో తమది పెషావర్ కు చెందిన పఠాన్ కుటుంబమనీ, తాము ఇంట్లో హింద్కో భాషలోనే మాట్లాడుకుంటామనీ వివరించారు.<ref>{{Cite AV media|title=Shahrukh Khan Show on StarPlus|url=https://www.youtube.com/watch?v=SEUmKkCrsUo&feature=youtu.be&t=55|date=2009|publisher=[[YouTube]]|time=0:55|accessdate=7 February 2016}}</ref> బ్రిటిష్ భారత్ లోని పెషావర్ లో షారొఖ్ తండ్రి మీర్ తాజ్ మొహమద్ ఖాన్ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ కు అనుచరుడు, అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. [[భారత విభజన]] తరువాత వారి కుటుంబం  [[ఢిల్లీ]] కి వచ్చేశారు.<ref>{{Cite web|url=http://specials.rediff.com/news/2004/may/31sl02.htm|title=Peshawar: The Shah Rukh Connection|date=31 May 2004|accessdate=28 January 2013|publisher=[[Rediff.com]]|author=Shariff, Faisal}}</ref> షారూఖ్ తల్లిదండ్రులు 1959లో వివాహం చేసుకున్నారు. ఒక ట్వీట్  లో  షారూఖ్ తనను హాఫ్ హైదరాబాదీ (తల్లి), హాఫ్ పఠాన్ (తండ్రి), హాఫ్ కాశ్మీరీ (నానమ్మ) గా పేర్కొన్నారు.<ref>{{Cite news|url=https://twitter.com/iamsrk/status/21639346475|title=Shah Rukh Khan on Twitter, @iamsrk|date=19 August 2010|publisher=[[Twitter]]|accessdate=27 July 2014|quote=i am half hyderabadi (mom) half pathan (Dad) some kashmiri (grandmom) born in delhi life in mumbai punjabi wife kolkata team. indian at heart}}</ref>
 
=== సినిమాలు ===
పూర్తి వ్యాసం [[షారూఖ్ ఖాన్ సినిమాలు]]
 
== అవార్డులు, గౌరవాలు ==
[[File:Padma Shri India IIIe Klasse.jpg|right|thumb|60px|[[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]]పురస్కారం]]
"https://te.wikipedia.org/wiki/షారుఖ్_ఖాన్" నుండి వెలికితీశారు